OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

పరిచయం

వృత్తి సంబంధిత థెరపీ

స్వీయ రక్షణ

మొబిలిటీ

ఇంటి పని

భద్రత/రక్షణ

ఖాళీ సమయంలో కార్యక్రమాలు

కమ్యూనికేషన్

డ్రెసింగ్ పరికరం

ఔషధ యాజమాన్యం

ఎఈడిలకు సంబంధించిన స్టోర్స్ మరియు ఫెసిలిటీలు

ఖాళీ సమయంలో కార్యక్రమాలు

లైట్‌ టచ్‌ బిల్ట్‌ అప్‌ ఇన్‌ పెన్‌
సున్నితమైన ఉపరితలాన్ని కలిగిన ఈ పెన్నును మిగిలిన స్టాండర్డ్‌ పెన్నులతో పోలిస్తే పట్టుకోవడం ఎంతో తేలిక. ఆర్థరైటిస్‌ లేదా బలహీనమైన గ్రిప్‌ కలిగిన వారికి ఇది ఎంతో ఉపయుక్తమైనది. ఈ పెన్ను తేలిక బరువు కలిగి ఉండటమే కాకుండా, రాయడానికి ఎలాంటి ఒత్తిడి దీనికి అవసరం లేదు. దీనిపై ఉండే చిన్న గంటు లాంటిది,బటనవేళ్లు నొప్పి పుట్టకుండాను మరియు చక్కటి గ్రిప్‌ లభించే విధంగా సాయపడుతుంది. దీని యొక్క చుట్టుకొలత2 1/4 ఉంటుంది.
టైపింగ్‌ ఎయిడ్‌
మౌల్డ్‌ చేయబడ్డ టైపింగ్‌ ఉపకరణం,ఇది వెల్‌క్రో పట్టీని కలిగి అరచేతికి అమరి ఉంటుంది. ఈ పరికరాన్ని వినియోగించడానికి కనీస బలం అవసరం అవుతుంది.
రైటింగ్‌ బర్డ్‌
పెన్ను పట్టుకోవడం కష్టంగా ఉన్నవారికి,ఈ ప్రత్యేక రాతపరికరం ఉపయోగపడుతుంది. చిన్నపాటి ప్రాక్టీస్‌తో మీరు రైటింగ్‌బర్డ్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించడానికి కావల్సిన నైపుణ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటారు. చేతిలో చక్కగా ఇమిడిపోయేలా ఉండే ఇది, రాసే ఉపరితలంపై ఎంతో తేలికగా కదులుతుంది.బర్డ్‌ యొక్క తోక భాగంలో కనిష్ట ఒత్తిడిని కలిగించడం ద్వారా, పెన్నును పదం నుంచి పదానికి కదపడానికి అవకాశం ఏర్పడుతుంది. కుడి మరియు ఎడమ చేతి వారు వినియోగించేందుకు డిజైన్‌ చేయబడిరది.
బుక్‌ బట్లర్‌
రీడిరగ్‌ మెటీరియల్‌ను పట్టుకునేందుకు సాయపడుతుంది. రెండు స్ప్రింగులను కలిగి పేపర్‌ బ్యాక్స్‌,బుక్స్‌, మ్యాగజైన్స్‌ మరియు న్యూస్‌ పేపర్లు పట్టుకుంటుంది.
కార్డ్‌ షఫ్లర్‌
ఇది కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఒకటి లేదారెండు సెట్ల పేకముక్కల్ని ఇట్టే కలిపేస్తుంది. పేకను కోసి, పేకల్ని దానిలో ఉంచి, స్విచ్‌ నొక్కితే చాలు ఇది పేకల్ని కలిపేస్తుంది. ఆర్థరైటిస్‌ మరియు పరిమితమైన గ్రిప్‌ లేదా డిక్స్‌టెరిటీ ఉన్న వ్యక్తులకు ఇది ఎంతో ఉపయుక్తమైనది. మీ స్నేహితుల్ని ఆశ్చర్యం కలిగించండి మరియు పేకల్నిఎంతో నిజాయితీగా కలపండి.సీరియస్‌గా కార్డులు ఆడే వ్యక్తి, ఆటోమేటిక్‌ షఫిలింగ్‌ మెషిన్‌ లేకుండా ఉండలేడు.
ఫుల్‌ పేజ్‌ మాగ్నిఫైయర్‌
మొత్తం పేజీ టెక్ట్స్‌ను ఒక్కసారి ఎన్‌లార్జ్‌ చేయండి మరియు కంటి మీద ఒత్తిడిని తగ్గించండి. మ్యాప్‌లు, న్యూస్‌ పేపర్లు మరియు ఇతర ప్రింట్‌ సమాచారాన్ని చదవడాన్ని సులభతరం చేస్తుంది. ఫ్లెక్సిబుల్‌గా ఉండే ప్లాస్టిక్‌ లెన్స్‌లు ఆవర్తన ప్రాంతం ఉంటుంది మరియు ఇది9ు ఞ 6 1/4ఁ గా ఉంటుంది. మరియు ఇది రెండు ఆవర్థనాలను కల్పిస్తుంది.
షాపింగ్‌ మరియు లాండ్రీ కార్ట్‌
షాపింగ్‌ మరియు లాండ్రీ కార్ట్‌ ా ఫోల్డ్‌ చేయదగ్గ షాపింగట్‌కార్ట్‌ సుమారు 100 పౌండ్ల వరకు బరువును మోస్తుంది. ఎత్తడం మరియు మోయడం కష్టంగా ఉండేవారికి ఇది ఎంతో ఉపయుక్తమైనది. అసెంబ్‌ చేయడం మరియు మడవడం ఎంతో సులభం. తేలిక బరువు కలిగిన ట్యూబ్‌ల ర్‌స్టీల్‌ మరియు వైరుతో తయారు చేయబడింది.బుట్ట 12.5 X 10.5 X 20 iఅంగుళాల వైశాల్యం కలిగి ఉంటుంది. కేవలం 9 పౌండ్ల బరువు మాత్రమే ఉంటుంది.
Reacher Clip
రీచర్లకు హ్యాండిగా ఉంచుతుంది మరియు దీన్ని వీల్‌ చెయిర్‌ యొక్క ఫ్రేమ్‌కు ఎంతో దృఢంగా అమర్చవచ్చు.ఎలాంటి రీచర్‌ను అయినా ఇది పట్టుకుంటుంది. డబుల్‌ క్లిప్‌ యొక్క ఎక్కువఉండే భాగం, వీల్‌ చెయిర్‌, వాకర్‌ ఫ్రేమ్‌ లేదా బెడ్‌ రెయిల్‌కు అమర్చబడి ఉంటుంది మరియు చిన్నదిగా ఉండేది రీచర్‌ వైపు అమర్చబడి ఉంటుంది. ట్యూబ్‌ను లాగడం ద్వారా దీన్ని ఏ కోణంలో కావాలంటే, ఆ కోణంలోకి మార్చుకోవచ్చు.
ప్లేయింగ్‌ కార్డ్‌ హోల్డర్‌
ఆకర్షణీయమైన ఫ్యాన్‌ ఆకారంలో ఉండే ప్లేయింగ్‌ కార్డు హోల్డర్‌ అనేది వేళ్లలో పరిమిత బలం, డిక్స్‌టెరిటీ మరియు నియంత్రణ లేనివారికి ఎంతో ఉపయుక్తమైనది. కార్డులు చక్కగా కనపడేట్లుగా చేయడంతోపాటు వాటికి కుదురుగా పట్టి ఉంచుతుంది. కదిపినప్పటికీ కూడా కార్డులు కింద పడవు. బలహీనమైన లేదా ఆర్థరైటిస్‌ చేతితో పట్టుకోవచ్చు.హోల్డర్‌ యొక్క వెనక జారిపోకుండా ఉండే కాళ్ల ద్వారా దీన్ని నిలబెట్టనూ వచ్చు. ఫోన్‌ మరియు ఇతర సందేశాలు, షాపింగ్‌ జాబితాలు, కూపన్లు, రిమైండర్లు వంటి వాటి నిర్వహణకు ఎంతో ఉపయుక్తమైనది.
తక్కువ దృష్టి ఉన్నవారికి ప్లేయింగ్‌ కార్డ్స్‌
కేవలం 5శాతం దృష్టిజ్ఞానం ఉన్నవారికి కూడా ఉపయుక్తమైనది. సంఖ్యలు, అక్షరాలు మరియు గుర్తులు త్వరగా గుర్తించేవిధంగా పెంచబడి ఉంటాయి. ప్రతి సూట్‌ కూడా కలర్‌ కోడ్‌ కలిగి ఉంటుంది.కార్నర్‌ మార్కర్లు స్టాండర్డ్‌ బ్లాక్‌ మరియు ఎరుపులో ఉంటాయి.
ఒక చేతి గొడువు
వయోవృద్ధులకు ఎంతో స్నేహపూర్వకమైనది. పది అంగుళాలు ఉండే గొడుగు తెరుచుకున్నప్పుడు 38 అంగుళాలు ఉంటుంది. గట్టి గ్రిఫ్‌ ఉండే హ్యాండిల్‌లో ఆటో ఒపెన్‌/క్లోజ్‌ బటన్‌ ఉంటుంది. మీ చేతులు మరియు వేళ్లకు ఎంతో తేలికైనది. దీన్ని ఒక చేతితో సైతం ఉపయోగించవచ్చు. వయోవృద్ధులకు, పక్షవాతం వచ్చినవారికి మరియు చేతుల్లో సమస్య ఉన్నవారికి ఎంతో ఉపయుక్తమైనది.
విజి కీ లో విజన్‌ వైర్డ్‌ కంప్యూటర్‌ కీ బోర్డు
సాధారణ కీ బోర్డ్‌తో పోలిస్తే దీనిలో అక్షరాలు 430శాతంపెద్దవిగా ఉంటాయి. అన్ని కీలను కూడా ఎంతో తేలికగా చదవవచ్చు. ఎంతో కాంట్రాక్ట్‌ డిజైన్‌( నలుపు మీద తెలుపు) కారణంగా అక్షరాలను చదవడాన్ని పెంచుతుంది. తక్కువ దృష్టిజ్ఞానం ఉన్నవారు, కండరాల్లో వణుకు లేదా ప్రస్తుత కీ బోర్డ్‌ చూడటంలో ఏదైనా సమస్య ఎదుర్కొనేవారికి, ఇది ఎంతో ఉపయుక్తమైనది. మరియు సున్నితంగా రూపొందించబడ్డ నావిగేషన్‌ కీలను టచ్‌ ద్వారా గుర్తించడం ఎంతో తేలిక. ఒక్క టచ్‌తో మల్టీ మీడియా/ఙంటర్నెట్‌ సదుపాయాలను పొందవచ్చు.
మాట్లాడే అలారం క్లాక్‌
దృష్టిజ్ఞానం ఉన్న వారికి ఇది ఎంతో ఉత్తమైనది. డిజిటల్‌ క్లాక్‌ మీకు కనిపించినా లేదా కనిపించకపోయినా, టైమ్‌ మరియు అలారం సెట్టింగ్స్‌ను ఇది ఎనౌన్స్‌ చేస్తుంది. గంటలు మరియు నిమిషాల్లో సమయం చెప్పడం కోసం టాకింగ్‌ బటన్‌ను నొక్కండి లేదా గంటల్ని ఆటోమేటిక్‌గా ప్రకటించేవిధంగా మీరు క్లాక్‌ను సెట్‌ చేయవచ్చు. బజర్‌ అలారం లేదా వాయిస్‌ అలారం ఎంచుకోండి.
బుక్‌ హోల్డర్‌తో ఉడెన్‌ ల్యాప్‌ డెస్క్‌
బుక్‌ హోల్డర్‌తోపాటు ఉడెన్‌ ల్యాప్‌ డెస్క్‌ అనేది మీరు ఎక్కడ ఉన్నప్పటికీ చదవడం మరియు పనిచేయడం అనేది ఎంతో సులభతరం చేస్తుంది. ప్రయాణాల్లోనూ మీరు మీ పనిని ఎంతో సులభతరంగా చేసుకోవచ్చు. ఘన చెక్క ఉపరితలం, చక్కటి రైటింగ్‌ ప్రాంతాన్ని కల్పిస్తుంది. బిల్ట్‌ ఇన్‌ బుక్‌/ప్యాడ్‌ హోల్డర్‌ మీ రిఫరెన్సులను మీముందు ఉంచుతుంది.తేలిక బరువు కలిగిన ల్యాప్‌ డెస్క్‌ పెన్సిల్స్‌ వంటి ఉంచుకునే సదుపాయాలను కలిగి ఉంటుంది, పుస్తకంలో పుటల్ని గుర్తుంచుకోవడానికి మరియు నైలాన్‌ దారాన్ని కలిగి ఉంటుంది. తొలగించలేని కుషన్‌ మరియు చిన్నపాటి పూసలు,మీ ల్యాప్‌లో డెస్క్‌ను సంతులనం చేస్తాయి. ఇది 18 అంగుళాలు 9 అంగుళాలు 2.75 అంగుళాల కొలతల్ని కలిగి ఉంటుంది.
సర్దుబాటు చేసుకోగల ఓవర్‌ బెడ్‌ టేబుల్‌
ఇదిప్లాస్టిక్‌ టేబుల్‌ టాప్‌. ఇది 15 అంగుళాలు మరియు 30 అంగుళాల కొలతల్ని కలిగి ఉంటుంది. కుడి మరియు ఎడమ చేతి వినియోగానికి ఎంతో తేలికగా ఉపయోగించవచ్చు. పాలీ ప్రొపలీన్‌ బేస్‌కు నాలుగు సిర్వెల్‌ కాస్ట్‌లుంటాయి. వీటి ద్వారా ఎత్తును 28 అంగుళాల నుంచి 42 అంగుళాలకు సర్దుబాటు చేసుకోవచ్చు.
డీలక్స్‌ ఫ్రేమ్‌ ఫుల్‌ పేజీ మాగ్నిఫైయర్‌
దృష్టి లోపం ఉన్నవారికి మరియు వణుకు వల్ల సంప్రదాయ ఆవర్థన అద్దాలను పట్టుకోలేకపోయే వారికి ఇది ఎంతో ఉపయుక్తమైన ఉత్పత్తి. ఫోన్‌ బుక్‌లు, సూచనలు లేదా రీడిరగ్‌ మ్యాప్‌లు వంటి చిన్న అక్షరాలు ఉండే వాటిని చదవడానికి ఎంతో ఉపయుక్తమైనవి.ఇది ఫ్లెక్సిబుల్‌ ప్లాస్టిక్‌తో తయారు చేయబడిరది మరియు 2 ఎక్స్‌ ఆవర్థనాన్ని కలిగి ఉంటుంది.
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.