OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

పరిచయం

వృత్తి సంబంధిత థెరపీ

స్వీయ రక్షణ

మొబిలిటీ

ఇంటి పని

భద్రత/రక్షణ

ఖాళీ సమయంలో కార్యక్రమాలు

కమ్యూనికేషన్

డ్రెసింగ్ పరికరం

ఔషధ యాజమాన్యం

ఎఈడిలకు సంబంధించిన స్టోర్స్ మరియు ఫెసిలిటీలు

వాకర్లు మరియు కేనులు

 సర్దుబాటు చేసుకోగల 4 పిన్ను బేస్‌కేస్‌తోపాటు ఆఫ్‌సెట్‌ షీట్‌
ఈ ఆఫ్‌ సెట్‌, లైట్‌వైట్‌,సర్దుబాటు చేసుకునే ఎత్తు గల కేన్స్‌లో 4.10 నుంచి 6.5 వరకు ఎత్తు ఉన్న వారు ఫిట్‌ అవుతారు. కంఫర్ట్‌, జారకుండా ఉండటం, ఫోమ్‌ హ్యాండ్‌ గ్రిప్‌ అరచేతిపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆఫ్‌ సెట్‌ కర్వ్డ్‌ షాఫ్ట్‌ ద్వారా దిగువ మధ్యమం యొక్క గురుత్వం కల్పిస్తుంది మరియు తద్వారా మరింత బ్యాలెన్స్‌ మరియు స్థిరత్వం కోసం వ్యక్తి యొక్క బరువు కేన్‌ యొక్క బేస్‌ మీద పడేట్లుగా చేస్తుంది. లభ్యమవుతున్న ఆప్షన్స్‌ను డ్రాప్‌ డైన్‌ మెనూలో కేనుతో నాలుగు పిన్నుల బేస్‌ను మీరు ఎంచుకోవాలని ప్రిఫర్‌ చేయబడుతోంది. స్టాంర్డ్‌ క్వాడ్‌ కేన్‌ , క్రోమ్‌5 అడుగుల వెడల్పు మరియు 7 అడుగుల పొడవు బేస్‌ కలిగి ఉంటుంది. పెద్ద క్వాడ్‌ కేన్‌ క్రోమియం లేదా నలుపు రంగుల్లో 7 అంగుళాల వెడల్పు మరియు 11 అంగుళా పొడవుబేస్‌ కలిగి ఉంటాయి. కేను యొక్క ఎత్తును 1 సెంమీ నుంచి 29 నుంచి 38 అంగుళాల వరకు సర్దుబాటు చేయవచ్చు.ఇది బలమైన యానోడ్‌ అల్యూమినియం ట్యూబింగ్‌ ద్వారా తయారు చేయబడింది.

సర్దుబాటు చేసుకునే తేలిక సంరక్షణ కలిగిన కేనులు
ఎకనామికల్‌, లైట్‌వెయిట్‌, సింగిల్‌ పాయింట్‌, యానోడైజ్డ్‌ అల్యూమినిం కేను, నిలకడైన మద్దతును అందిస్తుంది. దీనికి ఒక ఈజీ పుష్‌ బటన్‌ ఉంటుంది, స్థిరత్వం కోసం దీని ద్వారా ఎత్తును 30 నుంచి 38 అంగుళాల వరకు సర్దుబాటు చేయవచ్చు. రెండుకేనులు కూడా జారకుండా రబ్బర్‌ పాదాన్ని కలిగి ఉంటాయి. లభ్యవవుతన్న డ్రాప్‌డౌన్‌ మోనూను ఉపయోగించుకొని తిన్నని కాలుని లేదా ఆఫ్‌సెట్‌ మోడ్‌ను ఎంచుకోండి.
కేను లేదా వాకర్‌ ఐస్‌ పిక్‌ క్లీట్స్‌ S
మల్టీ ప్రోగ్డ్‌ క్లీట్స్‌ను ఐసు ఉపరితలంపై జారకుండాఉండటంలో సాయపడేందుకు జోడిస్తారు.ఐస్‌ వల్లఆత్మవిశ్వాసం,చల్లని వాతావరణంలోనూ ఎక్స్‌ర్‌సైజులు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.స్టాండర్డ్‌ మోడల్‌ప్లిప్‌లో ఉపయోగించనప్పుడు స్టీల్‌ టిప్స్‌ లోపలికి వెళతాయి. ఈ టిప్‌లు సురక్షితంగా జోడించుకునేవి మరియు ఉపయోగించనప్పుడు హర్డ్‌ రబ్బర్‌ బేసులోపల సురక్షితంగా స్టోరు చేసుకోవచ్చు.
ఫోల్డర్‌ వాకర్‌ - వయోజనులు లేదా జూనియర్‌ సైజు మరియు ఛాయిస్‌ ఆఫ్‌ 3 వీల్స్‌, 5 వీల్స్‌ లేదా చక్రాలు లేకుండా
తేలికగా రవాణా చేయడానికి మరియు స్టోరేజికిడ్యూయల్‌ ఫోల్డింగ్‌ మెకానిజం వల్ల మీరు ప్రతి సైడునుసపరేట్‌గా 4 అంగుళాల లోతుకు తీసుకెళ్లవచ్చు ఇది కేవలం 6ఎల్‌బిఎస్‌ బరువు ఉంటుంది.కనుక తేలికగా రిపేర్‌ చేసుకోవచ్చు. కంట్రోల్డ్‌ హార్డ్‌గ్రిప్‌, డబుల్‌ స్టీల్‌ క్రాస్‌ బ్రాస్‌ మరియు గరిష్ట సామర్థ్యానికి 1అంగుళం రీ ఇన్‌ఫోర్డ్‌ అల్యూమినియం ట్యూబింగ్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌ గ్రిప్ప్‌ల వద్ద వెడల్పు 18 అంగుళాలు బేస్‌ వ్ద ద24 అంగుళాల వెడల్పు మరియు 17 అంగుళాల లోతును కలిగి ఉంటుంది. ఎనిమిది సర్దుబాటు హోల్స్‌తో స్ట్రాంగ్‌ సాలిడ్‌ ్బఆస్‌ డెటెంట్‌ బటన్లు అరిగిపోవడం మరియు పగిలిపోవడాన్ని పరిహరిస్తాయి. 5.3 నుంచి 6.3 వరకు ఉన్నవారికి 32నుంచి 39, అదేవిధంగా4.6 నుంచి 5.4 ఉన్న వారికి జూనియర్‌ సైజును 27నుంచి 34 వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. జారకుండా ఉండే రబ్బరు పాదం కలిగి ఉంటుంది.బరువు సామర్థ్యం 300 ఎల్‌బిఎస్‌

నాలుగు చక్రాల ఎకనామికల్‌ రోలింగ్‌ వాకర్‌
రవాణా కోసం ఇది భరించదగ్గ నాలుగు చక్రాల వాకరం మరియు ఇది 5 అంగుళాల డ్యూయల్‌ రియర్‌ వీల్స్‌తోపాటు ముందు స్వివెల్‌ చక్రాలను కలిగి ఉంటుంది. ఇది తేలికైన మరియ ఇంకా బలమైన రోలింగ్‌కావర్‌ ఫ్రేమ్‌లతో లభమ్యవుతుంది. హ్యాండ్‌ బ్రేకులను వినియోగించలేక, పరిమితంగా గుప్పెటను ఉపయోగించే వారి కోసం రోలింగ్‌ వాకర్‌ ఫ్రేమ్‌లనులభ్యమవుతాయి. మొత్తం మీద సైజు 21 అంగుళాల వెడల్పు నుంచి 23 అంగుళాల లోతు మరియు 5.2 నుంచి 6.2 వరకు ఎత్తు ఉన్న వారికి హ్యాండిల్‌ ఎత్తును 31 నుంచి 36 అంగుళాల ఎత్తును సర్దుబాటు చేసుకోవచ్చు. పెద్ద 14 అంగుళాల వెడల్పు మరియు 10 అంగుళాల లోతు కలిగిన ఒక బుట్టను ముందువైపు అమర్చబడుతుంది. ప్యాడెడ్‌ బ్యాక్‌ రెస్టు కలిగిన 13 ఇంటూ 13 సీటు విశ్రాంతి తీసుకోవచ్చు. బరువు సామర్థ్యం 225 ఎల్‌బిఎస్‌.

నాలుగు చక్రాల ఎక్కడికైనావెళ్లే రోలింగ్‌ వాకర్‌
ఎంతో మన్నిక మరియు తేలిక బరువు కలిగిన అల్యూమినియం ఫ్రేమ్‌తోపాటు ఎగ్రానిమిక్‌ హ్యాండ్‌ గ్రిప్‌లను మరియు ఈజీ టచ్‌ లాకింగ్‌ లూప్‌ బ్రేక్స్‌ కలిగి ఉంటుంది.ఎనిమిది చక్రాలను కలిగిన ఇది విభ్ని వాకింగ్‌ ఉపరితలంపై రవాణాకు సులభతరంఆ ఉంటుంది. ఇందులో ఫుల్లీ ప్యాడెడ్‌ సీట్‌ మరియు బ్యాక్‌ రెస్టులు బ్రేక్‌లు అప్లై చేసినప్పుడు సిట్టింగ్‌ సౌకర్యం కలిగిస్తాయి. హిడెన్‌ పౌచ్‌ మరియు రిమూవబుల్‌, సౌకర్యవంతమైన, నైలాన్‌ కాన్వస్‌ స్టోరేజి ప్రాంతం సీటు కింద ఉంటుంది. ఇది రెండు సైడు కంపార్ట్‌మెంట్లను కలిగి ఉంటుంది. ఇందులో వయక్తిగత మరియు విలువైన వస్తువులను ఉంచుకోవచ్చు. హ్యాంఇల్‌ ఎత్తును 33 నుంచి 39 అంగుళాలకు సర్దుబాటు చేసుకోవచ్చు. మొత్తం వెడల్పు 26గా ఉంటుంది. బరువు సామర్థ్యం 250 ఎల్‌బిఎస్‌గా ఉంటుంది.

హెవీ డ్యూటీ ఫోల్డింగ్‌ వాకర్‌
ఈ హెవీ డ్యూటీ వాకర్‌ గొప్ప బరువు సామర్థ్యాన్ని మరియు ఎత్తు సర్దుబాటును ఇస్తుంది ఇది పొడవుగా లేదా బరువుగా ఉన్న వ్యక్తులకు ఎంతో ఉపయుక్తమైనది. ఇది లైట్‌ వెయిట్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది, అయినప్పటికీ ఇది 500 ఎల్‌బిఎస్‌ వరకు సరిపడినంత మద్దతు కల్పిస్తుంది. ఎత్తును 5.2 నుంచి 6.8 వరకు ఎత్తు ఉన్న వారికి 32నుంచి 41కు సర్దుబాటు చేసుకోవచ్చు. మొత్తం మీద వెడల్పు 24గా ఉంటుంది.
టెర్రీ క్లాత్‌ హ్యాండిల్‌ కవర్‌
ఈ యాంప్లీ ప్యాడెడ్‌ కవర్లు హార్డ్‌ వాకర్‌ హ్యాండిల్స్‌కు సౌకర్యాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్‌గా ఉండే టెర్రా క్లాత్‌ తేమను పీల్చుకుంటుంది. తేలికగా జోడించవచ్చు.
వాకర్‌/వీల్‌ చెయిర్‌ మల్టీ ప్యాకెటెడ్‌ బ్యాగ్‌
మన్నికైన బ్లూ డెనిమ్‌ బ్యాగ్‌ 9 1/2" x 13" కొలతలను కలిగి ఉంటుంది,
వాకర్‌ బాస్కెట్‌
ఈ ప్లాస్టిక్‌ కోటెడ్‌ వైరు బుట్టలు ఏదైనా వాకర్‌కు తేలికగా జోడించేందుకు రెండు సైజుల్లో లభ్యవవుతాయి. రెండు కూడా ప్లాస్టిక్‌ ట్రే జోడించబడి ఉంటాయి. తద్వారా చిన్నపాటి వస్తువులు కింద పడకుండాఉంటాయి. పెద్ద బుట్ట కంటే చిన్న బుట్ట కాస్తంత తక్కువ గజిబిజిగా ఉంఉంది మరియు దీన్ని వాకర్‌ ఫ్రేమ్‌కు వెలక్రో స్ట్రాపుల ద్వారా లోపల లేదా వెలుపలి వైపు, జతచేయవచ్చు. ఇది 16 అంగుళాల వెడల్పు మరిఉయ 6 అంగుళాల లోతు మరియు 7 అంగుళాల ఎత్తును కలిగి ఉంటుంది. ఇది స్టాండర్డ్‌ బాస్కెట్‌గా కూడా లభ్యమవుతుంది. దీనిలో పెద్ద వస్తువులను కూడా ఉంచుకోవచ్చు. ఇది 18 అంగుళాల వెడల్పు , 7 అంగుళాల లోతు మరియు 7 అంగుళాల ఎత్తు ఉంటుంది మరియు దీన్ని వినైల్‌ కోటెడ్‌ వైర్‌ హుక్కుతో వెలుపలి వైపు నుంచి సురక్షితంగా జోడించవచ్చు.
వాకర్‌ క్యాండీ
చేతికి అందుబాటులో ఉండాల్సిన వస్తువులను ఇందులో ఉంచవచ్చు. 12 ఔన్సులు ఒలికిపోతే పానీయల కప్పుతోపాటు ఇది లభిస్తుంది. స్ట్రెయిట్‌ క్రాస్‌ బారును తేలికగా ముందు లేదా పక్కల్లో దీనికి జోడించవచ్చు, ఇది 12" x 3 1/2" x 7" సైజులో లభిస్తుంది మరియు డిష్‌వాషర్‌ సురక్షితమైనది.
వాకర్‌ ఫీట్‌ తగ్గింపు డ్రాగ్‌
ఈ గ్లైడర్‌ ఫీట్‌ను ఏదైనా స్టాండర్ట్‌ సైజు వాకర్‌ను రబ్బర్‌ ఫీట్‌ క్యాప్‌లపై జోడించవచ్చు. ఫ్రంట్‌ ఫీట్‌ లేదా అన్ని నాలుగుపాదాలపైనా లేదా వెనక పాదంతో ముందు వీల్స్‌ను ఉపయోగించేటప్పుడు లాగడాన్ని తగ్గిస్తుంది మరియు గ్లైడర్‌ను ఎంతే తేలికగా లోపలి మరియు వెలుపలి ఉపరితల పరిస్థితుల్లో వాకర్‌ను లాగడానికి ఇది ఉపకరిస్తుంది. ప్రకాశవంతమైన రంగుతో ఇది లోతైన భావనను కలిగిస్తుంది.
వాకర్‌ పౌచ్‌ - క్విల్టెడ్‌
వైవిధ్యభరితమైన స్టైలిష్‌ పౌచ్‌ 13 3/4" x 15 3/4"రెండు పెద్ద 10 అంగుళాల లోతు పాకెట్లతో లభిస్తుంది.మెషిన్‌లో ఉతకవచ్చు. ఫ్యాబ్రిక్‌ డిజైన్‌ మారవచ్చు.
బెడ్‌ కేన్‌
బెడ్‌ కేన్‌బెడ్‌ మీద నుంచి సులభంగా లేవడానికి మరియు పడుకోవడానికి మద్దతు ఇస్తుంది.నిలబడటం లేదా కూర్చోవడం చేసేటప్పుడు ఇది బ్యాలెన్స్‌ కోల్పోకుండా చేస్తుంది. ఈ ఉత్పత్తి బ్యాలెన్స్‌ సమస్యలు మరియు మొబిలిటీ సమస్యలు ఉన్నవారికి ఎంతగానో సాయపడుతుంది. బెడ్‌ కేన్‌కు చెక్‌ బేస్‌ ఉంటుంది ఇది పరుపు మరియు బెడ్‌ స్ప్రింగుల కింద అమర్చబడి ఉంటుంది. అప్పుడు పరుపు యొక్క ఎత్తు మరియు పొడవుకు అనుగుణంగా హ్యాండిల్‌ను సర్దుబాటు చేయవచ్చు. అదనపు స్థిరత్వం మరియు భద్రత కొరకు ఒకసురక్షిత పట్టీ బెడ్‌ ఫ్రేమ్‌కు జతచేయబడుతుంది. కుషన్‌ గ్రిప్‌. హ్యాండిల్‌ ఎత్తును సర్దుబాటు చేయడంతోపాటు రివర్స్‌ చేయవచ్చు. ఉడ్‌ బేస్‌ చేర్చబడుతుంది. సురక్షిత పట్టీ దీనికి జోడించబడుతుంది.

బెడ్‌ రెయిల్‌తోపాటు నిర్మించబడ్డ ట్రే
బెడ్‌ రైల్‌ మరియు ట్రే అనేది బెడ్‌ను మరింత తేలికగా అటూ ఇటూ కదిలించడానికి సాయపడుతుంది. రైల్‌ పివోట్‌లు యూజర్‌వైపుకు ఉంటాయి, బెడ్‌ నుంచి తేలికగా దిగడానికి తేలికైన హ్యాండ్‌ రైల్‌ను అందిస్తాయి. డ్యూయల్‌ పొజిషన్‌ బెడ్‌ సైడ్‌ ట్రేను బెడ్‌ వైపు మరియు బెడ్‌లోపలికి అమర్చవచ్చు. బెడ్‌ ఇరువైపులా రివర్స్‌ చేయవచ్చు. సేఫ్టీ స్ట్రిప్‌ బెడ్‌ ఫ్రేమ్‌కు రక్షణ కల్పిస్తుంది. క్లోజ్డ్‌ సెల్‌ ఫోమ్‌ గ్రిమ్‌ను సురక్షితంగా నిర్జలీకరణ చేయవచ్చు. క్వాలిటీ స్టీలు కాంపోనెంట్స్‌తో పౌండర్‌ కోట్‌ ఫినిషింగ్‌ ఉంటుంది. ఎలాంటి అసెంబ్లీ అవసరం లేదు.బెడ్‌ మీద రెడీగా వెళ్లడానికి ఇది బాక్స్‌నుంచి బయటకు వచ్చి ఉంటుంది. రైలును సురక్షిత చర్యలు తీసుకోవడం ద్వారా ఇల్లు లేదా ఆసుపత్రి బెడ్‌కు దీన్ని జోడించవచ్చు.

చలన వైకల్యం ఉన్నవారికి స్టాండింగ్‌ సిట్టింగ్‌ టర్నబుల్‌
తిప్పేటి పివోట్‌ డిస్క్‌ అనేది నిలబడం లేదా బదిలీ అనేది తేలికగా మరియు సురక్షితంగా ఉండేట్లు చేస్తుంది. సరళమైన డిజైన్‌ సీనియర్‌ లేదా చలన వైకల్యం ఉన్న యూజర్‌ పరికరం మీద కూర్చోవడానికి మరియు బెడ్‌ మీద చైర్‌లోనికి మారడానికి దోహదపడుతుంది. ఇది ఎంతో తక్కువ ప్రొఫైల్‌ కలిగినది. రబ్బర్‌ డిస్క్‌ జారకుండా ఉండే ఉపరితలాన్ని అందిస్తుంది. పైన ఉండే ప్లాస్టిక్‌ డిస్క్‌ ఫ్యాబ్రిక్‌ సెంటర్‌ నుంచి జారిపోతుంది. టర్నింగ్‌ డిస్క్‌ మృదువు అయిన, నియంత్రిత చలనాన్ని అందిస్తుంది, ఇది యూజర్‌ సురక్షితంగా ఉన్న భావన కలిగిస్తుంది.
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.