OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

పరిచయం

వృత్తి సంబంధిత థెరపీ

స్వీయ రక్షణ

మొబిలిటీ

ఇంటి పని

భద్రత/రక్షణ

ఖాళీ సమయంలో కార్యక్రమాలు

కమ్యూనికేషన్

డ్రెసింగ్ పరికరం

ఔషధ యాజమాన్యం

ఎఈడిలకు సంబంధించిన స్టోర్స్ మరియు ఫెసిలిటీలు

భద్రత/రక్షణ

ఈజడ్‌ సర్దుబాటుతో బెడ్‌ రైల్‌
 ఈజడ్‌ సర్దుబాటు బెడ్‌ రైడ్‌ అనేది ఏ సైజు బెడ్‌కు అయినా ఎటువైపు నుంచి అయినా సర్దుబాటు చేసుకోవచ్చు.సర్దుబాటు చేసుకోగల దీని పొడవు బెడ్‌ మీద నుంచి పడకుండా కాపాడుతుంది, హెడ్‌ రెయిల్‌ బెడ్‌ మీద నుంచి అదేవిధంగా బెడ్‌ మీదకు బదిలీ చేయడానికి సాయపడుతుంది. రైల్‌ను ఏదైసమయంలో అయినా తేలికగా సర్దుబాటు చేయవచ్చు. ఇది మూడు కొలత26, 34 లేదా 42లో లభిస్తుంది. క్లియరెన్స్‌ కోసం లేదా లెనిన్‌ మార్చేటప్పుడు తేలికగా మడవచ్చు. డ్యూయల్‌ సేఫ్టీ స్ట్రాపు, రెయిల్‌ను బెడ్‌ ఫ్రేమకు పట్టి ఉండేట్లుగా ఉంచుతుంది. రైల్‌ ఎత్తు 23 అంగుళాల నుంచి ఉంటుంది. 200 ఎల్‌బిఎస్‌ వరకు మద్దతు ఇస్తుంది.
నాన్‌ స్లిప్‌ గ్రిప్‌ మ్యాట్‌
 నాన్‌ స్లిప్‌ గ్రిప్‌ మ్యాట్‌ అనేది రబ్బరైజ్డ్‌ మెటీరియల్‌తో తయారు చేయబడినది మరియు నిలకడైన ఉపరితలంపై ఇది విశాలమైన మరియు సురక్షితమైన గ్రిప్పును కలిగిస్తుంది. వీటిని హాబీస్‌ మరియు క్రాఫ్టింగ్‌, డైనింగ్‌ లేదా స్టోరింగ్‌/ గాజు కలెక్షన్‌ల డిస్‌ప్లేకు, ప్రమాదవశాత్తుగా జారిపడినవాటికి, ఒలికిన లేదా పగిలిన వాటికి ఉపయోగించవచ్చు. పెన్సిళ్లు, పెన్నులు, తినే పాత్రలు మరియు ఇతర గుండ్రని వస్తువులు గుండ్రగా ఉండవు. మ్యాట్‌పై పెట్టిన మీరు కదిలించని వరకు అదేవిధంగా ఉంటాయి. టేబుల్‌ టాప్‌లు, డ్రెస్సర్లు మరియు వానిటీల్లో వీటిని ఉపయోగించండి. మొత్తాన్ని ఉపయోగించండి లేదా మీ అవసరాలకు తగ్గట్టుగా వాటిని తెగకోండి. ప్రతి రోలు కూడా 15 అంగుళా పొడవు మరియు ఒక అడుగు వెడల్పు ఉంటాయి.
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.