OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

పథకాలు

చట్టపరమైన అంశాలు

సీనియర్ సిటిజన్ల యొక్క భద్రత

ఓల్డ్ ఏజ్ హోం డైరెక్టరీ

వృద్ధాప్య పెన్షన్ల పథకాన్ని

సదుపాయాలు

అరవై సంవత్సరాలు చేరుకునే సరికి, మనలాంటి దేశాల్లో అంత సౌకర్యవంతంగా ఉండదు.ప్రతి వ్యక్తికూడా అనేక మిలియన్‌ దశల్ని దాటతాడు మరియు ఎంతో మంది తాము ఒంటరిగా ఉన్నామని భావిస్తారు మరియు సామాజిక కలయికలు మరియు ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ముందు వరసలో నిలుస్తాయి. తమ చుట్టూ ఉన్నవి ప్రతిదీ కూడా ఎంతో క్లిష్టంగా కనిపిస్తుంది. ఈ దశలో, ప్రతిరోజును ఒక సవాలుగా కనిపిస్తాయి మరియు ఎంతో సరళంగా మరియు హుందాగా ప్రతి క్షణం గౌరవప్రదంగా జీవించడం నిజంగా సవాలుగా మారుతుంది. మరిముఖ్యంగా కల్పించబడ్ద వివిధ రకాల అంశాలు స్వీయ సంతృప్తి, ఆసక్తి మరియు పునరుత్తేజాన్ని అందిస్తాయి.ఈ స్కీంలు మరియు ఫెసిలిటీలు ఈ దిగువ వర్గాలుగా విభజించబద్డాయి.

  • వయోవృద్ధుల కొరకు కార్యక్రమాలు(ఎన్‌ఐఎస్‌డి): ఇది వృద్ధాప్య గహాలు,. వైద్యసంరక్షణ కేంద్రాలు, డే కేర్‌ సెంటర్లు వంటి నిర్మాణం మరియు వయోవృద్ధులకు లబ్ధి కలిగించేఇతర సంస్థాగత సర్వీసులను అందించే సంస్థలకు ఎన్‌జివోలు, విద్యా సంస్థలు, కోఆపరేటివ్‌ మరియు ఆటనమస్‌ బాడీలకు, అవసరమైన ఆర్థిక అందించడం గురించి తెలియజేస్తుంది.
  • నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌(ఎన్‌ఎస్‌ఎపి) ఇందలుఓ వృద్ధాప్యం పెన్షన్‌ మొత్తాలు మరియు నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీంల గురించి ఇది కలిగి ఉంటుంది.ఈ కార్యక్రమం ప్రాథమికంగా వృద్ధులు మరియు ఎలాంటి ఆధాయ వనరులులేని వారికి రాష్ట్రం పెన్షన్‌ ఇవ్వాలన్న విషయాలను తెలియజేస్తుంది.కుటుంబ బెనిఫిట్లు కుటుంబం యొక్క పెద్దకు లభిస్తాయి, మరియు ఆ పెద్ద అరవై సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
  • అన్నపూర్ణ పథకం: రూరల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ దీన్ని ప్రారంబించింది.దీనిలో భాగంగా పెన్షన్‌కు అర్హత కలిగి పెన్షన్‌ పొందని వారు అర్హులు. ఉచితంగా ప్రతినెలా కూడా ఎలాంటి రుసుం లేకుండా సుమారు 10కిగ్రాలఆహార ధాన్యాలు ఇవ్వబడతాయి.
  • భారతీయ విద్యాపీఠ్‌, న్యూలా కాలేజీ, పుణే సమాజంలోని వయోవృద్ధులు మరియు ఇతర వర్గాలకు కావల్సిన ఉచిత న్యాయపరమైన సాయాన్ని అందిస్తుంది.. అంటే వయోవృద్ధులను ఇతర వర్గాలతో సమానం చేసినట్లుగా కాదు.అయితే అందరికి ఉమ్మడి మరియు ఏకీకృత వాతావరణం కల్పించడమే దీని ఉద్దేశ్యం
  • ఈ రిబేట్లు: చట్టం ప్రకారం,వయోవృద్ధులందరూ కూడా మినహాయింపులు పొందే సదుపాయం ఉన్నది.వారి యొక్క వయస్సు,వోటరు కార్డు, రేషన్‌ కార్డువంటి వాటిని అందించడం ద్వారా ఆదాయం పన్నువంటి వాటిలో మినహాయింపు పొందుతారు.ఇది బీమా పాలసీలు మరియు ఆరోగ్య బీమాలు పాలసీలు కవర్‌చేయడానికి దోహదపడుతుంది.
  • ఎఫ్‌: ఆరోగ్య సదుపాయాలు(హెచ్‌ఎఐ): సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఆరోగ్య పథకాలు,రిటైర్‌ అయిన అందరుసెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు వైద్య ఖర్చులను భరిస్తాయి. అన్నిరాష్ట్రాలు అందించే వైద్య స్కీంలకు సంబంధించిన వివరాల జాబితా మా వెబ్‌సైట్‌లో ఉన్నది.
  • జి. ఇతర అంశాలు, పైన పేర్కొన్నవాటితోపాటు, సిటిజన్‌ సర్వీసులు, పబ్లిక్‌ గ్రీవియన్స్‌ పెన్షన్‌, 55 సంవత్సరాలు దాటిని సంస్కృత పండిట్లకు పెన్షన్‌మరియు హిమాచల్‌ ప్రదేశ్‌ మరియు ఢల్లీి ప్రభుత్వాలు నిర్వహించే ఉచిత రైలు రవాణా మరియు ఇతర స్కీంల ద్వారా వయోవృద్ధులు గరిష్ట లాభాన్ని పొందగలుగుతారు.

అనేక ముదరాలు, ప్రోత్సాహాలు మరియు సదుపాయాలు ఇవాళ వృద్ధుల స్వతంత్రంగా జీవించేందుకు ఉన్నాయి. వారు ఎదుర్కొనే సవాళ్లను మరియు పరిస్థితులను ఎంతో నాటకీయంగా ఎదుర్కొని, ముందుకు సాగడానికి ఇవి దోహపదతాయి.

వృద్ధులను బలోపేతం చేడయం ద్వారా దేశం బలోపేతం అవుతుంది.

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.