OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


మానసిక ఆరోగ్యం



న్యూట్రిషన్


వయోవృద్ధులకు పోషక ప్రతిపాదనలు



వయోవృద్ధులకు అవసరమైన పోషకాలు



వయోవృద్ధుల్లో జీవన శైలి మార్పు కొరకు పథ్య సంబంధ మార్గదర్శకాలు



ఎక్కువగా పోషకాలు వినియోగించడం మరియు కొరత ఏర్పడే సంభావ్యత



పోషక స్థితిని అంచనా వేసే పద్ధతులు



నిర్ధిష్ట వ్యాధులకు సంబంధించి పథ్యం తీసుకోవడం



ఆహార పిరమిడ్



సరళ ఆహారాన్ని ఎలా తయారు చేయాలి?



వృద్ధాప్యంలో ఆరోగ్యకరంగా తినడానికి

నిర్ధిష్ట వ్యాధులకు సంబంధించి పథ్యం తీసుకోవడం

హైపర్‌ లిపిడెమియా తక్కువ కొవ్వు,ఎక్కువ పీచు వ్యాఖ్యలు
హైపర్‌ లిపిడెమియా తక్కువ కొవ్వు,ఎక్కువ పీచు
  • ఇవ్వబడ్డ ఎత్తుకు సరైన బాడీ వెయింట్‌ను మెయింటైన్‌చేయడం కోసం సరిపడిన కెలరీలు మెయింటైన్‌
  • చేయాలికార్పొహైడ్రెట్‌లు 55 నుంచి 75శాతం కెలరీలను కలిగి ఉండాలి.
  • చుట్టూ ప్రోటీన్లు
  • ప్రోటీలును 10 నుంచి 15శాతం వరకు మొత్తం కెరీల్లో ఉండాలి(కనీసం ఆదర్శవంతమైన శరీర బరువకుకిలోకు 1గ్రా)
  • మొత్తం క్రొవ్వులు 15 నుంచి 35శాతం క్యాలరీలు తీసుకోవాలి.
  • కొలస్ట్రాల్ అనేది డైట్లో రోజుకు 300మి.గ్రా మించరాదు.
  • సంతృప్తి క్రొవ్వులు, మొత్తం కెలరీల్లో 10% మించరాదు.

  • పాలీ అన్‌ సాచ్యుచరేటెడ్‌ క్రొవ్వు అనేది మొత్తం క్రొవ్వులో 8%మించరాదు
  • ఎమ్‌యుఎఫ్‌ఎ( మొత్తం కెలరీల్లో 10 నుంచి 15శాతం)
  • పిఎస్‌ నిష్పత్తి 0.8 నుంచి 1.0
  • ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్‌లను పరిహరించాలి.
  • లినోలిక్‌ యాసిడ్‌(ఎన్‌5) 6) మొత్తం కెలరీల్లో 1%మించరాదు
  • ఆల్ఫా లినోలిక్‌ యాసిడ్‌(ఎన్‌3) మొత్తం కెలరీల్లో 1%మించరాదు
  • ఎల్‌ఎ/ఎఎల్‌ఎన్‌ నిష్పత్తి 5 నుంచి 10
హైపర్‌ కొలెస్ట్రోలేమియా తక్కువ సంతృప్త కొవ్వు, తక్కువ కొలస్ట్రాల్, ,
ఎక్కువ పీచు
 
హైపర్‌ కొలెస్ట్రోలేమియా సోడియం నియంత్రణ పళ్లు మరియు కూరగయాలు, తక్కువ క్రొవ్వులు ఉన్న ఆహార పదార్థాలు, హోల్‌గ్రామ్‌ మరియు నట్‌
సోడియంను 2.4గ్రా కంటే తక్కువ తీసుకోవడాన్ని పరిమితం చేయండి(6గ్రా ఉప్పు/రోజుకు)
హైపర్‌ట్రైగ్లైసర్‌డెర్మియా మొత్తం క్రొవ్వులో స్వల్ప నియంత్రణ, సుక్రోస్ మరియు ఆల్కహాల్ పరిమితం, సాధించాల్సిన కేలరీలు లేదా ఆదర్శవంతమైన బాడీ వెయిట్ను మెయింటెన్ చేయడం 30% కెలరీలుకొవ్వు నుంచి సంక్లిష్ట హైడ్రోకార్బన్లను తీసుకోవడం పెంచాలి సంతృప్త స్వీట్లను పరిమితం ఆల్కహాల్‌పరిమితం చేయడం
మైకోకార్డియల్ ఇంటరాక్షన్ సోడియం మరియు సంతృప్త క్రొవ్వుల పరిమితి సిహెచ్‌ఎఫ్‌ ఉన్నట్లయితే, ద్రవ నియంత్రణ అవసరం హైపోకొలెస్ట్రోలేమియా తరహాలో కొవ్వు
రక్త ప్రసారం స్తంభించి గుండె ఆగిపోవడం (CHF) సోడియం పరిమితం తక్కువ సంతృప్త క్రొవ్వు యాక్యుయేట్‌ సిహెచ్‌ఎఫ్‌ - 2 నుంచి 3గ్రా సోడియం/రోజుకు తీవ్ర పరిమితి 0.5 నుంచి 1గ్రా/రోజుకు
డయాబెటిస్ మిల్లిటస్,టైప్2, నాన్ ఇన్సులిన్డిపెండెంట్ తక్కువ క్రొవ్వు, కొలస్ట్రాల్, ఎక్కువ పీచుపదార్థాలున్న డైట్ కెలోరి స్థాయిని పేర్కొనండి హోల్‌గ్రామ్‌లు, పళ్లు,కూరగయాలు మరియు తక్కువ కొవ్వు డైటరీతో సహా గ్లసెమిక్‌ కంట్రోల్‌, మొత్తం కార్బొహైడ్రేట్లు అనేవి ఎంతో ముఖ్యమైనవి తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ డైట్‌ అనేది పరిగణనలోకి తీసుకోబడుతుంది డైటరీ ఫైబర్‌ 12 నుంచి 14గ్రా/1000 కిలోకెలరీలు
గౌట్ ప్యూరినీ పరిమితమైనది ఆర్గాన్‌ మీట్‌,లివర్‌, కిడ్నీ మరియు నిర్ధ్టిష్ట సీ ఫుడ్స్‌, పుట్టగొడుగులు,ఎండుపళ్లు, విత్తనాలు పరిహరించాలి. సరళమైన ద్రవాలను వినియోగించాలి.
ఊబకాయం బరువు తగ్గడం ప్రతివారానికి 1 నుంచి 2 ఎల్‌బి బరువు కోల్పోయేందుకు కెలరీలను పేర్కొనండి. 1000 కిలో కెలరీలు మహిళలకు మరియు 1200 కిలో కాలరీలు పురుషులకు సిఫారసు చేయబడవు ఎందుకంటే సరిపడినంత పోషకాలను సాధించడం కష్టంగా ఉంటుంది.
జీవన శైలిలో మార్పులు,వ్యాయామ కార్యక్రమాలు సిఫారసు చేయబడ్డాయి.
సెలియక్ వ్యాధి గ్యూటెన్ లేనిది గోధుమ, రై మరియు బార్లీ ఉన్న ఆహారాలను పరిహరించాలి ఒట్స్‌, కార్న్‌,టాపికో, సోయాబీన్‌, యారో రూట్‌ మరియు బంగాళ దుంప పొడులతో ప్రత్యామ్నాయం చేయండి
మలబద్ధకం, డైవర్టీక్యులోసిస్, హెమరోహూడ్స ఎక్కువ ఫైబర్( 21 నుంచి 38గ్రా/రోజుకు) సప్లిమెంట్స్‌కు ముందు ఫైబర్‌ యొక్క వనరులను ప్రయత్నించాలి
ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం, కాపర్‌,.ఐరన్‌,మెగ్నీషియం, సెలీనియం మరియు జింక్‌ యొక్క ఇన్‌టేక్‌ తగ్గుతుంది
అల్సరేటివ్ కాలిటస్ వ్యక్తిగతీకరించబడిరది మసాలున్న ఆహరాలు, ఆస్మాటిక్‌ ఎక్కువగా ఉన్న పళ్ల రసాలు, ఆల్కహాల్‌ మరియు కెఫీన్‌ను పరిహరించండి.
లాక్టోజ్ ఇన్టాలరెన్స్ లాక్టోజ్ పరిమితమైనది/ఉచితం) అనేక లాక్టోజ్‌ లోపం ఉన్నవారు పాలు ఉన్న ఉత్పత్తులను పరిహరించడం
ఒక మాదిరి లాక్టోజ్ లోపం
పాలు, పెరుగు, వెన్న, చీజ్‌,ప్రో బయోటిక్‌ కర్డ్‌,తరుచుగా పరిహరించడం
లాక్టోజ్‌ యొక్క ట్రీ ట్రీట్‌మెంట్‌ కొరకు లాక్టోజ్‌ ఎంజైమ్‌లను వినియోగింవచ్చు.
యాక్యువల్ రీనల్ విఫలం(ఎఆర్ఎఫ్) రీనల్ విఫలం యొక్క స్థాయిని వ్యక్తిగతీకరించడం
సోడియం. పొటాషియం, పాస్ఫరస్ మరియు ప్లూయిడ్ పరిమితులు ఒకవేళ అవసరం అయితే
డయాలసిస్‌తో ఎఆర్‌ఎఫ్‌ - 0.8/కిగ్రా/ప్రోటీన్‌/రోజు
డయాలసిస్తో క్రానిక్ కిడ్నీ వ్యాధి
ప్రోటీన్, సోడియం, పొటాషియం మరియు ద్రవ పరిమితులు పరిగణనలోకి తీసుకోవడంకొరకు
శక్తి - 20 నుంచి 35 కిలో కెలరీ/కిగ్రా/ ఆదర్శవంతమైన శరీర బరువు/రోజు
హైపర్‌ టెన్షన్‌ మరియు ఎడిమా, పరిమిత సోడియం( 1నుంచి3గ్రా/రోజుకు) మరియు ద్రవాలు
ప్రోటీన్‌: 0.8 నుంచి 1.0 గ్రా ఉపయోగపడవచ్చు.
డయాలసిస్తో చివరి దశ వ్యాధి(ఈ ఎస్ఆర్డి)
Individualised restriction of
సోడియం,పొటాషియం, ఫాస్పరస్ మరియు ద్రవాల పరిమితులకు సంబంధించి వ్యక్తిగతీకరణ
యాక్టివిటీ లెవల్‌ మరియు శరీర బరువుకు శక్తి సర్దుబాటు
బరువు నిర్వహణకు
2.0 నుంచి 3.5 కికెలరీ/కి.గ్రా/ ఆదర్శవంతమైన బరువు/రోజు
బరువు తగ్గించడంకొరకు
2.0 నుంచి 5.5 కికెలరీ/కి.గ్రా/ ఆదర్శవంతమైన బరువు/రోజు
ప్రోటీన్‌
హీమో డయాలసిస్‌
1.1 నుంచి 1.4 కికెలరీ/కి.గ్రా/ ఆదర్శవంతమైన బరువు/రోజు
పెరిటోనియల్ డయాలసిస్
1.2 నుంచి 1.5 కికెలరీ/కి.గ్రా/ ఆదర్శవంతమైన బరువు/రోజు
ఫాస్పరస్ - హీమోడయాలసిస్
మరియు పెరిటోనియల్ డయాలసిస్ <
1.7 కికెలరీ/కి.గ్రా/ ఆదర్శవంతమైన బరువు/రోజు
పొటాషియం
హీమో డయాలసిస్
రోజుకు 40 నుంచి 70 మిగ్రా
పెరిటోనియల్ డయాలసిస్
రోజుకు సుమారు 75 మి.గ్రా కంటే ఎక్కువ
ద్రవాలు - యూరిన్ అవుట్ పుట్ మరియు రోగి పరిస్థితి
 
దంత వైకల్యం
గ్రూపు ప్యూర్డ్ లేదా పూర్తి ద్రవం
దంత సంబంద సమస్యలున్న రోగులు స్ట్రాలను ఉపయోగించరాదు

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.