OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం

న్యూట్రిషన్

ఆరోగ్యం

వృద్ధులుగా ఎదగకుండా ఎవ్వరూ ఉండదరు. ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి నిర్ధారించిన చక్రానికి అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.ఇందులో బాల్యం,. కౌమారం, యవ్వనం మరియు పరిణిత చెందిన దశ ఉంటాయి. ప్రతి దశకు ఒక ప్రత్యేక లక్షణాలుంటాయి. అదేవిధంగా కొన్ని బాధ్యతలు మరియు సమస్యలు కూడా ఉంటాయి. సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొలదీ ఈ పరిస్థితి గణనీయంగా మారుతుంది. బాద్యతలు తరువాత తరానికి బదిలీ చేయబడతాయి మరియు జీవితంలో ఒకే విధంగా సాగుతున్నట్లుగా మరియు నిరుత్సాహం ఆవరిస్తుంది. ఇది అనేక సమస్యలను సృష్టించడం ద్వారా చురుకుదనం పోతుంది. ఈ సమస్యన్నీ కూడా వ్యక్తుల యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇక సాధారణ వైద్య సంక్లిష్టతలు అన్ని కూడా మార్పు చెందించని విధంగా కూడా ఈ దశలో చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో ఆశలో కోల్పోకుండా ఎంతో ఉత్సాహంగా మరియు కొత్త పద్ధతిలో మీ జీవితాలను వెలిగించుకోవాల్సి ఉంటుంది. మీరు పునరుత్తేజంతో పొంది, పాత జీవితంలాంటి జీవితం గడపడం కోసం మేం ప్రయత్నిస్తున్నాం.


శారీరక ఆరోగ్యం
  • రోజువారీగా శారీరక కార్యక్రమాలు చేయడం వల్లసురక్షితతో పాటు ద్వంద్వ లాభాలుంటాయి. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మీ యొక్క బరువును అదుపులో ఉంచుతుంది, ఫలితంగా ఆనందకరమైన అదేవిధంగా ఆహ్లాదకరమైన జీవన విధానాన్ని అందిస్తుంది.
  • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకుండా శారీరక ఆరోగ్యం కాదు.తక్కువ తిన్నప్పటికీ కూడా సరిగ్గా పోషకాలు లభించే విధంగా తినేందుకు మా ఫుడ్‌ గైడ్‌ అనుమతిస్తుంది. !
  • మంచి నిద్ర అనేది మందుల కంటే కూడా మీకు అనేక అద్భుతాలను చేస్తుంది. మనం పెద్దవారం అవుతున్న కొలదీ కూడా మన యొక్క నిద్ర క్రమేపీ తగ్గిపోతుంది. మా యొక్క సింపుల్‌ స్టెఫ్‌ గైడ్‌ను అనుసరించండి. ఇక నిద్రలేకపోవడం గురించి మీరు ఏ మాత్రం బెంగపడాల్సిన అవసరంలేదు. .
  • ఒకవేళ మీరు ఒంటరిగా జీవిస్తున్నట్లయితే కుటుంబాలతోపాటు జీవించే వారితో పోలిస్తే మీరు అనేక శారీరక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఒంటరితనం మరియు ఏకాంతం అనేది ఒక భాగం. మీ పొరుగువారి గురించి తెలుసుకోండి మరియు భద్రతా వ్యవస్థలను సజావుగా ఉంచుకోండి. ఎమర్జెన్సీ నెంబర్లను చేతిలో ఉంచుకోండి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
  • బలహీనమైన ఎముకలు,ఒరల్‌ కేవిటీ, దృష్టి, వినికిడి మరియు పాదాల సమ్యలు,రక్తపీడనం మరియు మలబద్ధకం అనేది వయస్సుతోపాటు వచ్చే సాధారణ సమస్యలు మరియు వీటిని ఎక్సర్‌సైజుల ద్వారా పరిహరించవచ్చు. అయితే ఈ దశలో వ్యక్తులు డయాబెటిస్‌,క్యాన్సర్‌, మూత్ర అసౌకర్యం, గుండె అడ్డంకులు, డిమిత్రియా మరియు ఆర్థరైటిస్‌ వంటి వాటితో బాధపడవచ్చు,. మీ ఆరోగ్య స్థితి సరిగ్గా ఉంచుకోవడం కోసం రెగ్యులర్‌గా మీ డాక్టరును మీరు సందర్శించాల్సి ఉంటుంది. .

మానసిక ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకమైన ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యంకూడా శారీరక ఆరోగ్యం అంత ముఖ్యమైనది.ఈ రెండిరటి మధ్య తేడా అంటే తీసుకునే పరామితులు భిన్నంగా ఉంటాయి.మీ జీవితానికి సంవత్సరాలుకలుస్తున్న కొలదీ కూడా తీవ్ర నిరాశ ప్రధాన స్థానంలోకి వస్తుంది. దురదృష్టవశాత్తు, చాలామంది ప్రమాదాల గుప్పిట్లో పడుతుంది. కొన్నిసార్లు వారు తమ రోగలక్షణాలను గుర్తించలేకపోతారు.ఒకవేళ మీరు రెస్ట్‌ఎస్‌గా ఉన్నట్లయితే, ఆకలి లేకపోవడం మరియు అపరాధ భావన మరియు పనికి రాని వాడననే భావన వస్తున్నట్లయితే మీరు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు.ఆలర్ట్‌గా ఉండటం మరియు మీ జీవితం నుంచి ఉత్సాహం పోకుండా చూసుకోవడం అనేది మాత్రమే పరిష్కారం. మెంటల్‌ హెల్త్‌ స్పెషలిస్టుగా ద్వారా ప్రోత్సాహం అనేది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మా వెబ్‌సైట్‌లో అటువంటి సంస్థల యొక్క చిరునామాలుఉ ఉంటాయి. మీరు తిరిగి సమర్థతను పొందడానికి అవి దోహదపడతాయి.

అనేది ఒక మిత్రుడే కాదు ఒక గుర్తింపు కూడా. మీరు ఏ వయస్సులో ఉన్నప్పటికీ మీగోల్స్‌, లక్ష్యాలు,సాధించడంలో అత్యుత్తమ సాయం అందించంపై మేం దృష్టి సారిస్తాం.ఆరోగ్యం, అన్ని తరాలనుంచి దీన్ని ఒకసంపదగా భావిస్తూ వస్తున్నారు. !

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.