OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


మానసిక ఆరోగ్యం



న్యూట్రిషన్


వయోవృద్ధులకు పోషక ప్రతిపాదనలు



వయోవృద్ధులకు అవసరమైన పోషకాలు



వయోవృద్ధుల్లో జీవన శైలి మార్పు కొరకు పథ్య సంబంధ మార్గదర్శకాలు



ఎక్కువగా పోషకాలు వినియోగించడం మరియు కొరత ఏర్పడే సంభావ్యత



పోషక స్థితిని అంచనా వేసే పద్ధతులు



నిర్ధిష్ట వ్యాధులకు సంబంధించి పథ్యం తీసుకోవడం



ఆహార పిరమిడ్



సరళ ఆహారాన్ని ఎలా తయారు చేయాలి?



వృద్ధాప్యంలో ఆరోగ్యకరంగా తినడానికి

పోషక స్థితిని అంచనా వేసే పద్ధతులు

యాంత్రో పోమెట్రీ అనేది ఒకేవ్యక్తి యొక్క పోషకాహార స్థితిని తెలుసుకునే సరళమైన మరియు వేగవంతమైన మరియు విశ్వసనీయమైన రూపం.


బరువు

నిట్టనిలువుగా ఉండే బీమ్‌ స్కేలును వయోవృద్ధుల కోసం ఉపయోగస్తారు. కదిలించగలిగిన వీల్‌ చెయిర్‌, బీమ్‌స్కేల్‌ దానిలో కూర్చున్న వారిని సంతులనం చేస్తుంది. మంచానికి పరిమితమైనరోగుల బరువును కొలవడం కోసం గెరియాట్రిక్‌ ఆసుపత్రిలోని బెడ్‌స్కేలు ఉండాలి. ఆదర్శవంతమైన బరువు కంటే 20శాతం తక్కువ బరువును కలిగి ఉన్నప్పుడు, మొత్తంశరీర ప్రోటీన్లు పోయినట్లు మరియు దీనికి తక్షణ చర్య అవసరం అవుతుంది.


ఎత్తు

వయోవృద్ధుల యొక్క ఎత్తును నిట్టనిలువుగా కొలవాలి. మోకాలు ఎత్తు అనేది రికంబెంట్‌ పొజిషన్‌ అనేది స్ట్రాక్టర్‌ను అంచనా వేయడానికి వినియోగించబడుతుంది. నిట్టనిలువు పొజిషన్‌లో లెక్కించడం సాధ్యం కానప్పుడు ఈ విధంగా లెక్కిస్తారు.స్ట్రాటర్‌ను దిగువ సమీకరణం ద్వారా లెక్కిస్తారు.


పురుషుల యొక్క స్ట్రాటస్‌
మహిళల యొక్క స్ట్రాస్‌


ఈ సమీకరణాల్లో లెక్కించే మోకాలు ఎత్తు సెంటీమీటర్లలో ఉంటుంది మరియు వయస్సును దగ్గర సంవత్సరానికి సవరించాలి.


ఆంత్రోపోమెట్రిక్‌ ఇండిక్స్‌

బిఎమ్‌ఐ అనేది మొత్తం శరీర ఫ్యాట్‌ను లెక్కించడానికి వినియోగిస్తారు. బిఎమ్‌ఐని ఈ దిగువ సమీకరణం ఉపయోగించి లెక్కిస్తారు.

బిఎమ్‌ఐR బరువు(కి.గ్రా)/ ఎత్తు(ఎమ్‌2)


బిఎమ్‌ఐ ప్రకారం వయోవృద్ధుల యొక్క తక్కువ బరువు మరియు ఎక్కువ బరువును మరియు ఊబకాయానికి సంబంధించి ఇంటర్నేషనల్‌ వర్గీకరణ


తక్కువ బరువు తీవ్రమైన మందం
  Principal cut-off points Additional cut-off points
ఒక మోస్తరు మందం <18.50 <18.50
స్వల్ప మందం <16.00 16.00
సాధారణ అవధి 16.00 - 16.99 16.00 - 16.99
మృదు సన్నగా 17.00 - 18.49 17.00 - 18.49
ముందు ఊబకాయం 18.50 - 24.99 18.50 - 22.99
ఎక్కువ బరువు ≥25.00 ≥25.00
ముందు ఊబకాయం 25.00 - 29.99 25.00 - 27.49
27.50 - 29.99
ఊబకాయం ≥30.00 ≥30.00
ఊబకాయం క్లాస్‌ 1 30.00 - 34-99 30.00 - 32.49
32.50 - 34.99
ఊబకాయం క్లాస్‌ 2 35.00 - 39.99 35.00 - 37.49
37.50 - 39.99
ఊబకాయం క్లాస్‌ 3 ≥40.00 ≥40.00

సోర్స్‌: డబ్యుహెచ్‌వో , 1995, డబ్యుహెచ్‌వో 2000 మరియు డబ్యుహెచ్‌వో 2004

బిఎమ్‌ఐ విలువలు అనేది వయస్సు స్వతంత్రమైనది మరియు రెండు సెక్సులకు ఒకేవిధంగా ఉంటుంది.వయస్సు పెరిగిన వారిలో కిపోసిస్‌ ద్వారా ఎత్తు మరియు బరువుల యొక్క కో ఎఫిషియెంట్‌ వేరియేషన్లు 1 శాతం కంటే తక్కువగా ఉంటాయి అటువంటి బిఎమ్‌ఐల యొక్క భాష్యాలు చెల్లుబాటు కావు.
వయోవృద్ధుల యొక్క బాడీ మాస్‌ ఇండెక్స్‌ (భి.ఎమ్‌.ఐ) అనేది అతని లేదా ఆమె యొక్క వయస్సును బట్టి మారుతుంది. వయస్సు పెరుగుతున్న కొలదీ పురుషుల్లో బి.ఎమ్‌.ఐ తగ్గుతూ ఉంటుంది. కాలంతో పాటు లీన్‌ బాడీ మాస్‌ తగ్గడం వల్ల బి.ఎమ్‌. ఐ అనేది పురుషుల్లో తగ్గుతూ ఉంటుంది. అయితే స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో లీన్‌ బాడీమాస్‌ అనేది ఎక్కువగా ఉంటుంది.


మినీ నూట్రిషనల్‌ అసెస్‌మెంట్‌(ఎమ్‌ఎన్‌ఎ)
వయోవృద్ధుల పోషకాహార స్థాయిని మూల్యాంకనం చేయడం కొరకు డిజైన్‌ చేయబడ్డ టూల్స్‌

ఎమ్‌ఎన్‌ఎ అనేది సాధారణంగా ఆసుపత్రిలేదా నర్సింగ్‌ హోంలో చేర్చిన లేదా ఇంటి వద్ద ఉన్న వయోవృద్ధుల్లో మాల్‌ నూట్రిషన్‌ రిస్క్‌ను మూల్యాంకనం చేయడం కోసం అభివృద్ధి చేయబడిరది.ఇందులో సాధారణ హెల్త్‌ అసెస్‌మెంట్‌, డైటరీ అసెస్‌మెంట్‌, ఆంత్రపోమెట్రిక్‌ మెజర్‌మెంట్లు, రోగి యొక్క సబ్జెక్టివ్‌ అసెస్‌మెంట్‌ మరియు గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ ఉంటాయి.గ్లోబల్‌ మూల్యాంకనలో స్వతంత్రంగా జీవించడానికి సంబంధించిన ప్రశ్నలు ప్రిస్కిప్షన్‌ మందుల వాడకం, సైకలాజికల్‌ ఒత్తిడి, వాస్తవ వ్యాధి, మొబిలిటి,డెమింత్రియా మరియు చర్మ స్థితి ఉంటాయి.ఎమ్‌ఎన్‌ఎ అనేది వయోవృద్ధుల్లో మాల్‌ నూట్రిషన్‌ను చెక్‌ చేయడంకొరకు చాలా సరళమైన, తేలికగా అడ్మినిస్ట్రేట్‌ చేయగల,పేషెంట్‌ ఫ్రెండ్లీ, ఖర్చు లేనిది, చాల సున్నితమైనది,ఎక్కువగా నిర్ధిష్టమైనది, రిలయబుల్‌ మరియు చెల్లుబాటు అయ్యే స్క్రీనింగ్‌ టూల్‌ ఇది. అభివృద్ధి స్టడీ ప్రకారం న్యూట్రిషన్‌లో స్పెషలైజేషన్‌ చేసిన ఇద్దరు ఫిజిషన్ల యొక్క క్లినికల్‌ మూల్యాంకనంతో పోలిస్తే ఇది 92% వరకు సరిపోల్చబడిరది.మరియు సమగ్ర నూట్రిషనల్‌ అసెస్‌మెంట్‌తో పోల్చినప్పుడు 98%గా ఉన్నది, ఇందులో బయో కెమికల్‌ టెస్టులు,ఆంత్రపోమెట్రిక్‌ చర్యలు మరియు డైటరీ అసెస్‌మెంట్‌ ఉన్నాయి. ఈ టూల్‌లో బయో కెమికల్‌ టెస్టులు, యాంత్రపోమెట్రిక్‌ చర్యలు మరియు డైటరీ అసెస్‌మెంట్‌లు లేవు. ఈ టూల్‌ బయో కెమికల్‌ టెస్టుల్లో నిమగ్నం కాలేదు, వాలిడేషన్‌ టెస్టులు చేసినప్పుడు ఇవిఎలాంటి అదనపు సౌలభ్యాలను కలిగించలేదు.(న్యూట్రిషనల్‌ రివ్యూ 1996, 54:ఎస్‌ 59 నుంచి 65లేదా అంతకంటే ఎక్కువ)


న్యూట్రిషనల్‌ స్క్రీనింగ్‌ ఇనిషియేటివ్‌

ఎన్‌ఎస్‌ఐ అనేది వయోవృద్ధుల్లో మాల్‌ న్యూట్రిషన్‌ రిస్క్‌లకు సంబంధించిన అవగాహన పెంపొందించడం, హెల్త్‌ అండ్‌ మెడికల్‌ కేర్‌సెట్టింగ్స్‌లో రొటీన్‌ న్యూట్రిషనల్‌స్క్రీనింగ్‌ను పెంపొందించడం కొరకు అమెరికరన్‌ డైటరీ అసోసియేషన్‌, అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఫ్యామిలీ ఫిజిషీయన్లు మరియు నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఏజింగ్‌ యొక్క బహుముఖ చర్య. దీనిలో స్క్రీనింగ్‌ మరియు అసెస్‌మెంట్‌ మూడుదశల్లో చేయబడుతుంది.మొదటి చెక్‌లిస్టు, ఇది స్వీయ నియంత్రణ కోసం తయారు చేయబడిరది(కానీ సంరక్షణలు దీన్ని నింపవచ్చు) మరియు 10 స్కోరు కలిగిన అవును/కాదు అనేది పోషకాహార స్థితికి సంబంధించిన వార్నింగ్‌ సిగ్నల్స్‌ను వివరిస్తూ(వాటి యొక్క ప్రాధాన్యత)బట్టి ప్రశ్నలుంటాయి. డైటరీఆ అసెస్‌మెంట్‌( బోజనాల సంఖ్య, ఆహారం మరియు మద్యం తీసుకోవడం మరియు ఫుడ్‌ లేదా ఫీడిరగ్‌కు సంబంధించిన స్వేచ్ఛ), జనరల్‌ అసెస్‌మెంట్‌(మెడికల్‌ కండిషన్‌,మెడికేషన్స్‌, ఒరల్‌ హెల్త్‌ మరియు బరువును కోల్పోవడం) మరియు సామాజిక అసెస్‌మెంట్‌( ఆర్థిక క్లిష్టత మరియు అరుదైన సామాజిక సంబంధం).వంటి అంశాలను ప్రశ్నలు కవర్‌ చేస్తాయి. చెక్‌లిస్టు యొక్క వాలిడిటీని రెట్రాస్పెక్టివ్‌ మరియు ప్రాస్పెక్టివ్‌ స్టడీస్‌ ద్వారాఅ ధ్యయనం చేస్తారు. ఎక్కువ స్కోరు కలిగిన వారు తక్కువ పోషకాహార స్థాయిని కలిగి ఉన్నట్లు.. ఎన్‌ఎస్‌ఐ చెక్‌లిస్టు అనేది క్లుప్తమైన, తేలికమైన స్కోరింగ్‌ స్కీనింగ్‌ టూల్‌, ఇది తక్కువ నూట్రిషనల్‌ ఇన్‌టేక్‌ మరియు హెల్త్‌ సమస్యలను ఇది గుర్తిస్తుంది(జె. ఆమ్‌ డైట్‌ అసోసియేషన్‌ 1991: 783 7)


ఎన్‌యుఆర్‌ఎస్‌

అమెరికన్‌ ఎన్‌ఎస్‌ఐ తరహాలో ఆసుప్రతి పాలైన వయోవృద్ధుల్లో పోషకాహార సమస్యలకు సంబందించి ఫిజిషియన్లకు అవగాహన పెంచడం కోసం ఎన్‌యుఆర్‌ఎఎస్‌ అనేది జర్మన్‌ పరిశోధకుల ద్వారా వాలిడేటెడ్‌ చేయబడిరది.ఈ స్కేలు ఎంతో సరళమైనది మరియు మాల్‌ నూట్రిషన్‌కు సంబంధించిన రిలయబుల్‌ స్క్రీనింగ్‌ టూల్‌ మరియు సమగ్ర గెరియాటిక్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా దీన్ని అమలు చేయవచ్చు. ఇందులో 12 ఐటమ్స్‌, జీర్ణాశయాంతర వ్యాధులు,నొప్పితో కూడిన దీర్ఘకాలిక వ్యాధులు, కదలలేకపోవడం, శరీర బరువులో మార్పు,ఆకలి, తినడంలో క్లిష్టత, ఔషధాలు, జ్ఞాపకశక్తి లేదా భావోద్వేగ సమస్యలు,వైద్యం, ధూమపానం మరియు మద్యపాన అలవాట్లు మిరయు సామాజిక పరిస్థితి.నాలుగు పాయింట్ల కంటే ఎక్కువ కటృాఫ్‌ స్కోరు కలిగిన వారు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లుగా పరిగణించబడుతుంది. ఇదేవిధంగా స్కేలుతో థెరోపటిక్‌ ఇంటర్‌వెన్షనతోపాటు, ట్రీట్‌మెంట్‌ రిస్క్‌ ఫ్యాక్టర్లను సైతం గుర్తిస్తుంది. దీనికి అదనంగా, పరిశోధనలు అనేవి ఊహాత్మక వాలిడిటీని ధృవీకరించడం కోసం ఇంకా పరిశోధనలు అవసరం అవుతాయి.


స్క్రీన్‌

కెనడావాసులు, సరళమైన, ఫీజుబల్‌,వాలిడ్‌ మరియు నమ్మకైన స్క్రీనింగ్‌ టూల్‌ను సామాజికపరంగా సీనియర్ల యొక్క న్యూట్రిషన్‌ రిస్క్‌ను మూల్యాంకనం చేసేందుకు తయారు చేశారు. ఇది 15ప్రశ్నలు కలిగి ఉంటుంది.స్క్రీన్‌(సీనియర్స్‌ ఇన్‌ ద సొసైటీ: ఈటింగ్‌ మరియు న్యూట్రిషన్‌ కొరకురిస్క్‌ మూల్యాకనం), స్వీయ లేదా ఇంటర్వ్యూవర్‌ ద్వారా దీన్ని నిర్వహించవచ్చు. ప్రశ్నావళిలో బరువు మార్పు, పరిమితం చేయబడ్డ లేదా పరిహరించబడ్డ ఆహారాలు, తినే అవధి, పళ్లు మరియు కూరగాయల యొక్క వినియోగం, మాంసం, పాలు మరియు పాల ఉత్పత్తులు మరియు ద్రవాల యొక్క వినియోగం, ఆహారం కొరకడం, నమలబడం మరియు మింగడం, ఒంటరిగా తినడం, మీల్స్‌ ప్రత్యామ్నాయాలు), ఆకలి, తిండికి డబ్బు, వండటం మరియు షాపింగ్‌ వంటివి వండటం మరియు షాపింగ్‌కు సంబంధించి ఉంటాయి. కంటెంట్‌ వాలిడేషన్‌ మరియు ఇంటర్నల్‌ మరియు టెస్ట్‌ రీ టెస్ట్‌ నమ్మకం, తత్ఫలితంగా ఇది క్లినికల్‌ జడ్జిమెంట్‌లు రుజువు చేయబడ్డాయి(జె. గెరనటోల్‌ 2001, 56ఎ: ఎమ్‌ 5528)


  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.