OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్



ఆరోగ్యకరంగా భుజించడం



ఆరోగ్యకరమైన ఎముకలు



మంచి నిద్ర



మీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం



వృద్ధాప్యంలో మంచి చూపు



ఇమ్యూనైజేషన్



చక్కటి వినికిడి



ఔషధాల నిర్వహణ



పాదాల సంరక్షణ



పడటం మరియు ప్రమాదాలు



మలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

మీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం

ఆరోగ్యమైన పళ్లు, మంచి ఆరోగ్యాన్ని మంచి పర్సనాలిటీని తెలియజేస్తాయి. అయితే మనం మనం మన పళ్ల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం అదేవిధంగా పళ్లు లేకుండా దీర్ఘకాలం పాటు బాధపడతాం. .


" మంచి ఆరోగ్యవంతమైన దంత ఆరోగ్య సంరక్షణలో పళ్లను ఎలా సరిగ్గా బ్రష్‌ చేసుకోవాలన్న అంశం కూడా ఉంటుంది.రోజువారీగా జాగ్రత్తగా బ్రష్‌ చేయడం ద్వారా పళ్లపై ఏర్పడే పాచిని తొలగించవచ్చు. మృదువైన కురులునన బ్రష్‌తో మనియు ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌తో పళ్లను అన్నివైపుల నుంచి జాగ్రత్తగా శుభ్రం చేయండి. సర్యులరీ మరియు స్వల్పకాలిక, ముందు మరియు వెనక స్ట్రోకులను వినియోగించండి, చిగుళ్ల వద్ద జాగ్రత్తగా బ్రష్‌ చేయండి. మీ నోటిని తాజాగా ఉంచడం కోసం మరియు పాచిని మరియు ఆహార శకలాలను తొలగించడం కోసం మీ నాలికపై స్వల్పంగా బ్రష్‌ చేయండి. " .


చిగుళ్ల జబ్బులు లేదా పెరిడో డాంట్రిస్టు అనేది వృద్ధాప్యంలో పళ్లు పోవడానికి కారణం అయ్యే వ్యాధి.ఇది సాధారణంగా పాచి పేరుకుపోవడం వల్ల జరుగుతుంది.చిగుళ్ల వ్యాధులను పరిహరించడం కోసం,ప్రతిరోజూ మీ పళ్లను శుభ్రంగా తోముకొని పాచిని క్రమం తప్పకుండా తొలగించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ పళ్లు మరియు చిగుళ్లను జాగ్రత్తగా చెక్‌ చేయాల్సి ఉంటుంది. ఎర్రబరడటం, ఉబ్బడం లేదా చిగుళ్ల నుంచి కారడం వంటి వాటిని కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి.


మంచి ఆరోగ్యవంతమైన దంత ఆరోగ్య సంరక్షణలో పళ్లను ఎలా సరిగ్గా బ్రష్ చేసుకోవాలన్న అంశం కూడా ఉంటుంది.రోజువారీగా జాగ్రత్తగా బ్రష్ చేయడం ద్వారా పళ్లపై ఏర్పడే పాచిని తొలగించవచ్చు. మృదువైన కురులునన బ్రష్తో మనియు ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో పళ్లను అన్నివైపుల నుంచి జాగ్రత్తగా శుభ్రం చేయండి. సర్యులరీ మరియు స్వల్పకాలిక, ముందు మరియు వెనక స్ట్రోకులను వినియోగించండి, చిగుళ్ల వద్ద జాగ్రత్తగా బ్రష్ చేయండి. మీ నోటిని తాజాగా ఉంచడం కోసం మరియు పాచిని మరియు ఆహార శకలాలను తొలగించడం కోసం మీ నాలికపై స్వల్పంగా బ్రష్ చేయండి.


నోరు ఎండిపోవడం, దీనివల్ల మీకు దాహం అవుతున్నట్లు లేదా చాలా మంది వయోజనుల్లో తరచుగా ఏదో ఒక ద్రవం తీసుకోవాలని అనిపిస్తుంటి. దీనివల్ల తినిడం,మింగడం,రుచి చూడటం ఇంకా మాట్లాడటం కష్టం అవుతుంది. పొడి గొంతు అనేది సాధారణంగా లాలాజల గ్రంధులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏర్పడతాయి. వివిధ రకాల మందుల యొక్క పార్శ్వ ప్రభావం ఇది.దీని వల్ల కొన్ని భౌతిక సమస్యలు కూడా ఏర్పడతాయి. పొడి గొంతు వల్ల నోటి దంత ఆరోగ్యం దెబ్బతింటుంది.,ఇందులో దంతాలు క్షీణిస్తాయి మరియు చిగుళ్లకు వ్యాధి వస్తుంది. పొడితనాన్ని పోగొట్టడం కోసం అదనంగానీటిని తాగాలి మరియు చక్కెర ఎక్కువగా ఉన్నస్నాక్స్‌, డ్రిరకులు , కెఫిన్‌, టబాకో మరియు ఆల్కహాల్‌ను తీసుకోవడం పరిహరించాలి.ఇది నోటిలో పొడితనాన్నిపెంచుతాయి. హానికరమైన మెడికేషన్‌ను గుర్తించడం కోసం మీరు మీ ఫిజిషియన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. .


ఒకవేళ మీకు కట్టుడు పళ్లు ఉన్నట్లయితే, మీరు వాటిని శుభ్రం చేసుకోవాలి మిరు ఎలాంటి ఆహార పదార్థాలు శాశ్వతంగా దానిలో చిక్కుకుపోకుండా చూసుకోవాలి. దీని వల్ల చెడు వాసనం మరియు చిగుళ్లలో చిరాకు కలగుతాయి. రోజకు ఒక్కసారి కట్టుడుపళ్లను సంరక్షించే దానితో కట్టుడుపళ్లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. మీ నోటి నుంచి కట్టుడు పళ్లను తొలగించాలి మరియు మరియు మీ నిద్రించేటప్పుడు వాటిని నీటిలో లేదా కట్టుడు పళ్లను శుభ్రం చేసే ద్రవంలో వేయాలి. దీని వల్ల మీ నోటిని ఉదయం, భోజనం తరువాత,నిద్రపోయే సమయాల్లో వేడిగా ఉండే ఉప్పు నీటితో కడుక్కోవడానికి సాయపడుతుంది. .


పాక్షిక కట్టుడు పళ్లను కూడా పూర్తి కట్టుడు పళ్ల తరహాలనే సంరక్షించుకోవాలి. పాక్షిక కట్టుడుపళ్ల కింద బాక్టీరియాలు చేరుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని బాగా శుభ్రం చేయాలి. .


కొంతకాలం తరువాత మీ నోటిలో ఉండే కణజాలంలో మార్పులకు అనుగుణంగా కట్టుడు పళ్లను మార్చడం లేదా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కట్టుడుపళ్లను ఇంటిలో రిపేర్‌ చేయడానికి ప్రయత్నించవద్దు, దీనివల్ల కట్టుడు పళ్లు దెబ్బతింటాయి మరియు నోటిలో ఉండే కణజాలాలకు గాయం కావొచ్చు. .


పాక్షిక కట్టుడు పళ్లు, సాధారణ పళ్ల తరహాలోనే కనిపించే విధంగా డిజైన్‌ చేయబడతాయి. దవడపై ఉండే విధంగా చిగుళ్ల ఉపరితలం నుంచి లోనికి చొచ్చుకుపోయే విధంగా, శస్త్రచికిత్స ద్వారా లోపలికి జప్పిస్తారు. సరిడపడినంత ఎముక నిర్మాణం ఉన్న రోగులకు మాత్రమేఈ విధంగా కట్టుడు పళ్లను జప్పించవచ్చు. దీనికి కొంత నైపుణ్యం అవసరం అవుతుంది. కనుక నైపుణ్యం కలిగిన దంత నిపుణుడిని సంప్రదించి, ఈ ప్రక్రియ మీకు ఉపయుక్తమైనదా లేదా అని చర్చించండి. .

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.