OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


మానసిక ఆరోగ్యం


ఒత్తిడి



ఒంటరిగా జీవించడం



ఆందోళన మరియు ఆతురత



గుర్తుంచుకోవడంలో అశ్యకత మరియు చిత్తవైకల్యం



వియోగం



న్యూట్రిషన్

ఆందోళన మరియు ఆతురత

ఆందోళన మరియు ఆతురత మరియు భయం అనేవి ఏదైనా ట్రిగ్గరింగ్‌ ఘటన జరిగిన తరువాత చోటు చేసుకుంటాయి.అవి మన ఆలోచనలు మరియు చర్యలపై కొన్ని గంటలపాటు ప్రభావం చూపుతాయి లేదా ఆ ఘటన మర్చిపోవడం కోసం కొన్నిరోజులపాటు ఉంటుంది. సమాచారాలు, జ్ఞాపకాలు మరియు ఆకాంక్షలు తప్పుగా ఉన్నప్పుడు లేదా సరిగ్గా లేనప్పుడు దాని ఫలితంగా ఇటువంటి భావోద్వేగాలు ఏర్పడతాయి.మనం మన ఎమోషన్స్‌ మరియు సిట్యుయేషన్స్‌పై ఎలాంటి సహజమైన రియాక్షన్స్‌ను కోల్పోకుండా మనం నియంత్రణ సాధించవచ్చు. మీ యొక్క ఆందోళనలు మరియు ఆతురతను నివారించుకోవడానికి కొన్ని చిట్కాలు.


  • ఆతురతకు కారణం ఏమిటో గుర్తించి దాన్ని నివారించడం
  • ఆతురత మరియు ఆందోళన అనేది హార్డ్‌ మరియు అవాస్తవిక స్వీయ విమర్శనం వల్ల ఏర్పడతాయి. సమస్యకు సంబంధించి ఉదారంగా ఆలోచించడం మరియు ఆబ్జెక్టివ్‌సమాధానం అనేది సమస్యల్ని మిమ్ముల్ని ఆందోళనకు గురి చేస్తుంది.
  • మీ యొక్క భయాలు మరియు ఆందోళనలకు స్పష్టమైన పదాలుగా మార్చండి.
  • మీ యొక్క ఆందోళనలను రెండు వర్గాలుగా విభజించండి, ప్రభావం చూపించేవి మరియు ప్రభావం చూపనివి.
  • మీపై ప్రభావం చూపించే సమస్యలపై దృష్టి సారించండి మిగిలినవాటిని విడిచిపెట్టండి
  • మీగురించి మీరు ఆందోళన చెందుతున్నప్పుడు లేదా ఆతురతకు గురైనప్పుడు మీ అంతట మీరు రిలాక్స్‌ కావడానికి యత్నించండి.
  • అనేకసార్లు దీర్ఘశ్వాస తీసుకోండి మరియు కొన్ని తేలికపాటి ఎక్సర్‌సైజులు చేయండి.

స్వీయ సాయం టెక్నిక్‌లు మీ లోడ్‌ను తగ్గిస్తాయి, దీనికి ప్రొఫెషనల్‌ కౌన్సిలింగ్‌ అవసరం అవుతుంది.శిక్షణ పొందిన నిపుణులు వీటిని గురించి, మీ ఆతురతను తగ్గించడానికి సాయపడతారు. మీ ఆతురతను తగ్గించడానికి మందులు కూడా ఉన్నాయి.

చివరగా,మీరు విశ్వసించే వారుఅయితే, మీరు మార్చలేని ఘటనలకు ఆమోదించేందుకు బలాన్ని ప్రసాదించమని దేవుడిని ప్రార్థించండి.మీరు మార్చగల విషయాలకు ధైర్యాన్ని ప్రసాదించమని దేవుడిని అడగండి.తేడాను తెలుసుకునేందుకు జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుడిని అడగండి.

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.