OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

మా గురించి

మా మెయిలింగ్ జాబితాలో చేరండి

వయో వృద్ధులకు టెక్నాలజీ ఇంటర్‌వెన్షన్స్‌(టిఐఈ)

మమ్మల్ని సంప్రదించండి

కథనాల కొరకు ఆహ్వానం

ఓల్డ్ ఏజ్ వీడియోలు

మా గురించి

ఓల్డ్ ఏజ్‌ సొల్యూషన్స్ కు స్వాగతం, ఇది వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేయబడ్డ ఆన్‌లైన్‌ కమ్యూనిటీ
మీరు వయోవృద్ధులైనా, వయోవృద్ధుల సంరక్షకులైనా, ప్రొఫెషనల్‌ లేదావయోవృద్ధుల వ్యవహారలు చూసే స్వచ్ఛంధ కార్యకర్త అయినా లేదా వయోవృద్ధులకు సంబంధించిన సమాచారాన్ని వెతుకుతున్న వారైతే, ఈ వెబ్‌సైట్‌ మీకు విలువైన సమాచారం మీకు అందిస్తుందని మేం ఆశిస్తున్నాం.
మీ యొక్క సలహాలు మరియు సూచనల్ని మేం ఆహ్వానిస్తున్నాం.


మేం ఎవరం?

వయోవృద్ధుల కొరకు సాంకేతిక ప్రోత్సాహాలు (టిఐఈ) అందించడంలో భాగంగా అనే వెబ్‌సైట్‌ వయోవృద్ధుల కొరకు రూపొందించబడింది. నేషనల్‌ పాలసీ ఆన్‌ ఓల్డర్‌ పీపుల్‌(ఎన్‌పివోపి)ను దృష్టిలో పెట్టుకొని వయోవృద్ధులకు లబ్ధి కలిగించే ఉద్దేశ్యంతో సైన్స్ అండ్‌ సొసైటీ డివిజన్‌ ఈ ప్రోత్సాహ చర్యను చేపట్టింది. Technology Interventions for Elderly (TIE ).

టిఐఈ కార్యక్రమం అనేది సైన్స్ అండ్‌ సొసైటి డివిజన్‌ యొక్క ప్రోత్సాహాల్లో భాగం. 70వ నిపుణుల కమిటీ మీటింగ్‌లో, సబ్జెక్ట్‌ స్పెషలిస్టులు, ఓల్డ్‌ ఏజ్‌ గృహాల్లో నివసించే వారితో సహా వివిధ రకాలైన భాగస్వాములతో వయోవృద్ధులకు లాభం కలిగించే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జోక్యం యొక్క ప్రోత్సాహాలకు సంబంధించి ఒక చర్చను నిర్వహించాలని నిర్ణయించారు. భారతదేశంలో వయోవృద్ధులకు సంబంధించి ఏ రంగంలో టెక్నాలజీ ఇన్‌పుట్స్‌ అవసరం అవుతాయన్న విషయాన్ని గుర్తించేందుకు డిపార్ట్ మెంట్‌ ఆఫ్‌ సైన్స్ అండ్‌ టెక్నాలజీ 15, ఫిబ్రవరి 2006లో ఒక మీటింగ్‌ నిర్వహించింది. ఇది ఎస్‌ మరియు టి జోక్యాలను నాలుగు విభాగాలుగా విభజించింది. హెల్త్ అండ్‌ న్యూట్రిషన్‌, డిజైన్‌లు, నెట్‌వర్కింగ్‌ మరియు రిక్రియేషన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేవి ప్రధాన విభాగాలు. ప్రతి రంగానికి సంబంధించి మరిన్ని సంస్థల చురుగ్గా పాల్గొనేందుకు నాలుగు విభిన్న ప్రాంతాల్లో విస్త్రతంగా చర్చలు జరిగాయి. దీని కోసం నాలుగు ప్రధాన సంస్థలు గుర్తించబడ్డాయి. విభిన్నథీమ్‌ల కింద వర్క్‌షాపులు నిర్వహించబడ్డాయి. దీని ఫలితంగా విభిన్న థీమ్‌లను కవర్‌ చేసేందుకు కొన్నిప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు అందుకోబడ్డాయి.

ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎఐఐఎమ్‌ఎస్‌) మరియు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డిఎస్‌టి), www.dst.gov.in లు కలిసి సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ఇంటర్నెట్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. మరింత మెరుగైన సమాచారాన్ని అందించడం కోసం మేం ఇతర సంస్థలతో చేతులు కలిపాం.

 • హెల్ప్‌ ఏజ్‌ ఇండియా(హెచ్‌ఎఐ) www.helpageindia.org
 • ఇంటర్నేషనల్‌ లాంగిటివిటీ సెంటర్‌ ఇండియా(ఐఎల్‌సి) http://ilcindia.org
 • నేషనల్‌ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ డిఫెన్స్‌(ఎన్‌ఐఎస్‌డి) (NISD) http://nisd.gov.in/
 • డిగ్నిటీ ఫౌండేషన్‌
 • భారతదేశంలో అల్జీమర్స్‌ మరియు ఇతర రుగ్మతల సొసైటీ( ఎఆర్‌డిఎస్‌ఐ)
 • కలకత్తా మెట్రోపోలిటన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గెరనటాలజీ(సిఎమ్‌ఐజి) http://www.cmig.in/

మా లక్ష్యం

భారతదేశంలోని వయోవృద్ధులకు గౌరవాన్ని మరియు స్వతంత్రను కల్పించేందుకు మేం కట్టుబడి ఉన్నాం ఆరోగ్య సంరక్షణ, పోషకాల అవసరాలు, హౌసింగ్‌, డిజైన్‌ మరియు పరిసరాలకు సంబంధించిన మొత్తం సమాచారం మా వెబ్‌సైట్‌లోఉన్నది. దీనితోపాటు రిక్రియేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, నెట్‌వర్కింగ్‌ మరియు వయోవృద్ధుల యొక్క జీవిత నాణ్యతను పెంచడానికి దోహదపడే సహాయక ఉపకరణాల గురించి కూడా సమాచారం ఉన్నది.


వ్యక్తులుప్రధాన పరిశోధకుడు:

Dr. A. B. Dey
ప్రొఫెసర్‌ అండ్‌ చీఫ్‌
గెరియాట్రిక్‌ సర్వీసెస్‌
ఎఐఐఎమ్‌ఎస్‌

సహ పరిశోధకుడు:
Dr. R. S. Tyagi
డిప్యూటీ డైరెక్టర్‌
కంప్యూటర్‌ ఫెసిలిటీ
ఎఐఐఎమ్‌ఎస్‌


అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
Dr. Ashish Goel
డిపార్ట్ మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌
లేడీ హారింగ్టన్‌ మెడికల్‌ కాలేజీ
న్యూఢిల్లీ

వెబ్‌ పోర్టల్‌ కమిటీ సభ్యులు • Dr. Vinita Sharma
 • Dr. Mohan Agashe
 • Dr. Shubha Soneja
 • Dr. Indira Jaiprakash
 • Dr. Sugan Bhatia
 • Ms. Anupama Dutta
 • Ms. Kiran P Sohal
 • Mr. Praveen Nahar
 • Dr. Sheilu Srinivasan
 • G. G. Ray
 • Dr. Suresh Kuppuswamy
 • Dr. S. D. Gokhale
 • Dr. A. B. Dey
 • Dr. B. Krishnaswamy
 • Dr. A. P. Jain
 • Dr. V. C. Goyal
 • Dr. Usha Dixit
 • Mr. R. Saha
 • Director, NIN
 • Director, NISD
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.