OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

పరిచయం

వృత్తి సంబంధిత థెరపీ

స్వీయ రక్షణ

మొబిలిటీ

ఇంటి పని

భద్రత/రక్షణ

ఖాళీ సమయంలో కార్యక్రమాలు

కమ్యూనికేషన్

డ్రెసింగ్ పరికరం

ఔషధ యాజమాన్యం

ఎఈడిలకు సంబంధించిన స్టోర్స్ మరియు ఫెసిలిటీలు

హార్ట్‌ ప్రాజెక్ట్‌ గురించి(రిహాబిలేషన్‌ టెక్నాలజీలో హారిజాంట్‌ యూరోపియన్‌ యాక్టివిటీలు)

ఏదైనా ఉత్పత్తి, పరికరం, వ్యూహం, సేవ మరియు ప్రాక్టీస్‌ను వైక్యలం ఉన్న వారు వృద్ధులు ఉపయోగించినప్పుడు.... ప్రత్యేకంగా తయారుచేయబడింది లేదా సాధారణంగా లభ్యమయ్యేది... సంరక్షించడానికి, భర్తీ చేయడానిక లేదా వైకల్యం నుంచి ఉపశమనం కల్పించడానికి లేదా వైకల్యాన్ని తటస్థీకరించడానికి లేదా వైకల్యం నుంచి స్వతంత్రతను కల్పించడానికి మరియు నాణ్యమైన జీవితానికి(జెన్సన్‌ 1999పె 80)

వయోవృద్ధులకు అనేక రకాల వైకల్యాలుంటాయి, ఈ వైకల్యాల నుంచి అధిగమించడం కోసం, విభిన్న రకాల అసిస్టింట్‌ పరికరాలు మరియు సేవలు విభిన్న కేటగిరీల్లో లభిస్తాయి. వీటిలో ఈ దిగువ పేర్కొన్నవి ఉంటాయి.

 • యాడాప్టివ్‌ స్విచ్‌లు ా నోటి ద్వారా యాక్టివేట్‌ చేయబడుతుంది, ఎయిర్‌ కండిషనర్లు, కంప్యూటర్లు, పవర్డ్‌ వీల్‌ చెయిర్‌లు మరియు సమాధానం చెప్పే మెషిన్లు , ఇంకా మాన్యువల్‌గా ఆపరేట్‌ చేయగల పరికరాలను ఆప్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఎంంతో ఉపయుక్తంగా ఉంటుంది.
 • కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్స్‌ టెలిఫోన్‌ యాంప్లిఫైయర్‌ తరహాలో, ఇది సందేశాలను వేగంగా పంపడానికి మరియు స్వీకరించడానికి సాయపడుతుంది.
 • కంప్యూటర్‌ యాక్సెస్‌. స్పెషల్‌ సాఫ్ట్‌వేర్‌ సీనియర్లు ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేసుకోవడానికి లేదా బేసిక్‌ హార్డ్‌వేర్‌, , మాడిఫై కీబోర్డు లేదా మౌస్‌ వంటివి మార్పు చేసుకోవడం ద్వారా ఎంతగా ఉపయుక్తంగా ఉంటుంది.
 • విద్య, ఆడియో బుక్‌లు లేదా బ్రైయిలీ రైటింగ్‌ టూల్స్‌ వంటివి ఈకేటగిరీలోకి వస్తాయి. ఇలాటి వనరుల ద&ఆవరా వ్యక్తులు అదనపు ఒకేషనల్‌ ట్రైనింగ్‌ను పొందగలుగుతారు.
 • ఇంటి మార్పులు నిర్మాణం, వీల్‌ చైయిర్‌ యాక్సెస్‌ చేసుకోవడంకోసం ర్యాంపును నిర్మించడం వంటి రీ మోడలింగ్‌ పని చేయడం ద్వారా సీనియర్లు, భౌతిక అడ్డంకులను అధిగమించి,మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.వారు యాక్సిడెంట్‌ లేదా గాయం నుంచి రికవర్‌గా ఉండటానికి సాయపడుతుంది.
 • స్వతంత్రంగా జీవించడానికి టూల్స్‌. వయోవృద్ధులు రోజువారీ కార్యక్రమాలు చేసుకునేంఉదకు ఇతరుల నుంచి ఎలాంటి సాయం పొందకుండా తమంతట తాము చేసుకునే విధంగా దోహపడేవి. వైకల్యం కలిగిన వారు బాత్‌టబ్‌లో ఉండే గ్రాబ్‌ బార్ల ద్వారా బాత్‌రూమ్‌ యాక్సెస్‌ చేసుకోవడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
 • ఉద్యోగానికి సంబంధించిన ఐటమ్స్‌. ఏదైనా ఉద్యోగాన్ని మెరుగ్గా లేదా తేలికగా చేయడానికి అనుమతించే ఏదైనా పరికరం లేదా ప్రక్రిచ. ఉదాహరణకు ప్రత్యేకమైన చైర్‌లేదా డెస్క్‌లో పనిచేసేవారికి ఒక విధమైన దిండు లేదా శారీరక శ్రమ చేసేవారికి వెనక ఆనుకునేందుకు దోహదపడేది.
 • మొబిలిటీ ఎయిడ్స్‌: సీనియర్లు తేలికగా వెళ్లడానికి దోహదపడే వీల్‌ చెయిర్‌, వీల్‌ చెయిర్‌ లిఫ్ట్‌ లేదా స్టెయిర్‌ ఎలివేటర్‌ వంటి వాటిని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
 • ఆర్థోటిక్‌ లేదా ప్రోస్థోటిక్‌ పరికరం,. శరీరంలో ఒక లోపించిన పరికరాన్ని భర్తీ చేసే పరికరం. ఇది ఆర్థోపెడిక్‌ షూ నుంచి
 • రిక్రియేషన్‌ సాయం, కొత్త పద్ధతులు మరియు ఉపకరణాలు అనేవి వైకల్యం ఉన్న వ్యక్తులు విస్రృతశ్రేణిలో ఫన్‌ కార్యక్రమాలను ఎంజాయ్‌ చేయడానికి దోహదపడుతుంది. వీటిలో రిక్రియేషన్‌ థెరపిస్టులు అందచేసే ఈతపాఠాలు లేదా యాక్సిడెంట్‌ లేదా అస్వస్థతవల్ల పాదాలను కోల్పోయిన వారు నడవడం కోసం ఉపయోగపడే ప్రత్యేక పరికరాలు ఇందులో ఉంటాయి.
 • సీటింగ్‌ ఉపకరణాలు: రెగ్యులర్‌ చెయిర్‌లు, వీల్‌ చెయిర్‌లు లేదా మోటారు స్కూటర్లు వంటి వాటికి మార్పులు చేయడం ద్వారా వ్యక్తులు ఎలాంటి సాయం లేకుండా నిట్టనిలువుగా కూర్చోవడానికి లేదా లేవడానికి లేదా కూర్చోవడానికి అదేవిధంగా చర్మంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఇదికాపాడుతుంది. ఇది ఒక అదనపు స్తంభంలా ఎంతో సులభమైనది లేదా ఒక మోటారు సీటులా సంక్లిష్టమైనది.
 • చూపు వృద్ధికాలు. పాక్షికంగా లేదా పూర్తిగా చూడలేనివారికి తమచుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మరియు తేలికగా చూడటానికి సాయపడేవి. ఉదాహరణకు టీవీ సెట్‌కు టెలిక్యాప్టన్‌ డీ కోడర్‌ అనేది సీనియర్లకు ఒక సహాయక ఉపకరణం మరియు వినికిడి లోపం ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
 • థెరపీ:అస్వస్థత లేదా గాయం నుంచి సాధ్యవైనంత త్వరగా రికవరీ కావడానికి సాయపడే పరికరంలేదా ప్రక్రియ. థెరపీలో సర్వీసులు మరియు టెక్నాలజీలుంటాయి. భౌతిక థెరపిస్టు ప్రత్యేక మాసాజ్‌ యూనిట్‌లను ఉపయోగించి గట్టిగా ఉండే కండరాల్లో చలనం తీసుకురావడానికి యత్నిస్తాడు.
 • రవాణా సాయం: కార్లు లేదా ట్రకులు నుంచి తేలికగా బయటకు రావడానికి మరియు దానిలో కూర్చోవడానికి అదేవిధంగా ట్రక్కులు మరియు కార్లను మరింత సురక్షితంగా డ్రైవ్‌ చేయడానికి దోహదపడే పరికరాలు. ఇందులో అద్దాలు, సీట్లు మరియు స్టీరింగ్‌ వీల్స్‌ యొక్కసర్దుబాటువంటివి ఉంటాయి. సేవుల అనేది వయోవృద్ధులు తమ వాహనాలను రిజిస్టర్‌ చేసుకోవడానికి అదేవిధంగా తమ వాహనాలను డిపార్ట్‌మెంట్‌ స్టోరుకు తీసుకెళ్లడం అనేవి ఈ వరానికి చెందుతాయి.

అసిస్టివ్‌ టెక్నాలజీ వల్ల కలిగే లాభాలు ఏమిటి?

వయోవృద్ధుల్లో అసిస్టివ్‌ టెక్నాలజీ అనేది స్వతంత్రంగా జీవించడానికి దీర్ఘకాలికంగా నర్సింగ్‌ లేదా ఇంటి వైద్య సంరక్షణ పొందేందుకు సాయం కల్పిస్తాయి. ఇతరులకు తమ రోజువారీ జీవితంలో సరళ కృత్యాలు అయిన స్నానం చేయడం మరియు బాత్‌రూమ్‌కు వెళ్లడం వంటి పనులు చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.

నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ డిసెబిలిటీవారు నిర్వహించిన సర్వే ప్రకారం, వైకల్యంతో బాధపడుతున్న 80శాతం మంది వయోవృద్దుల్లో అసిస్టింట్‌ టెక్నాలజీ అనేది వారు ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించింది. దీనికి అదనంగా వీరిలో సగం మంది ఇతరులపై ఆధారపడటం మరియు మరో సగం మంది ఆసుపత్రికి వెళ్లాల్సి రావడం తగ్గింది. అసిస్టివ్‌ టెక్నాలజీ అనే వయోవృద్ధుల నిర్వహణకు అయ్యే ఖర్చులనుతగ్గిస్తుంది. కుటుంబాలు కొన్ని పరికరాలకు సంబంధించి నెలవారీగా చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పటికీ ఇది మిగిలిన వాటితో పోలిస్తే ఎంతో తక్కువ.

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.